దూతలు పాడిరి | Dhoothalu Paadiri Song Lyrics

Telugu Lyrics

Dhoothalu Paadiri Song Lyrics in Telugu

సైన్యములకు అధిపతివి – రోజులకే రాజువు

భూలోకమంతటికి  – నీవే దేవుడవు

కన్య మరియ గర్భమున – చిన్న పశువుల పాకలో

ఇమ్మానుయేలుగా – జన్మించినావయా

నీ జననము – మాకెంతో మేలు


దూతలు పాడిరి  – స్తోత్ర గానాలు

ఆనందించేదం  – ఆర్భాటించెదం

దావీదు తనయుడు పుట్టెనే  – మనకోసం


ఏంజెల్స్ విల్ సింగ్ – గ్లోరీ అఫ్ థై నేమ్

టు ది బేబీ బోయ్ – హూ వాస్ బోర్న్ ఇన్ బేత్లెహేము


దూతలు పాడిరి – స్తోత్ర గానాలు

ఆ రారాజే మనకై – జన్మించాడని

జన్మించాడని


1. గొల్లలు జ్ఞానులు దర్శించిరి  – ప్రేమతో కానుకలర్పించిరి

రాజాధి రాజును ఘనపరచిరి  – పాటలు పాడుచు స్తుతియించిరి  (2)

నీ జననము – మాకెంతో మేలు

దూతలు పాడిరి  – స్తోత్ర గానాలు

ఆనందించేదం  – ఆర్భాటించెదం

దావీదు తనయుడు పుట్టెనే  – మనకోసం

ఏంజెల్స్ విల్ సింగ్ – గ్లోరీ అఫ్ థై నేమ్

టు ది బేబీ బోయ్ – హూ వాస్ బోర్న్ ఇన్ బేత్లెహేము

దూతలు పాడిరి – స్తోత్ర గానాలు

ఆ రారాజే మనకై – జన్మించాడని


2.పదివేలలో అతి సుందరుడా  – మమ్ము రక్షించుఁటకై దిగి వచ్చితివా

దూత గణములయందు అతిశ్రేష్ఠుడా  – మానవుడిగా ఇల జన్మించితివా (2)

నీ జననము – మాకెంతో మేలు

దూతలు పాడిరి  – స్తోత్ర గానాలు

ఆనందించేదం  – ఆర్భాటించెదం

దావీదు తనయుడు పుట్టెనే  – మనకోసం

ఏంజెల్స్ విల్ సింగ్ – గ్లోరీ అఫ్ థై నేమ్

టు ది బేబీ బోయ్ – హూ వాస్ బోర్న్ ఇన్ బేత్లెహేము

దూతలు పాడిరి – స్తోత్ర గానాలు

ఆ రారాజే మనకై – జన్మించాడని  (సైన్యములకు అధిపతివి)

Song Credits

Lyrics,Tune & Music – SAM K KIRAN

Vocals – PHILIP GARIKI, Sharon Philip, Lillian Christopher & Hana Joyce

Additional Harmonies – ARAVIND YANTRAPATI

Keyboards – SAM K KIRAN

Rhythms – BOBBY VEDALA

Electric Guitar – ARUN C

Flamenco Guitar – RUSSELL

Saxophone – MIDAS

Mix & Master – CYRIL.M

Videography – PRADEEP & LILLIAN

Video Edit – LILLIAN CHRISTOPHER

Title Art – SATHISH FX

Location – ZION GOSPEL CHURCH, HYD

Keyboard in video – JOHAN PREETHAM

Ac Guitar in Video – YESUDAS

Bass guitar in Video – PRASAD

Rhythms in Video – JONATHAN

Girls Choir in Video – DEEKSHITHA,SIREESHA,SNEHA,DEVASENA,SOWMYA,DIVYA & SUSHMA

Male Choir in Video – JOHNSON,ASHIRWAD,ASHOK,SHEKAR,TEJA

Location – ZION GOSPEL CHURCH, HYD.

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Dhoothalu Paadiri Song Lyrics

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro