ఇదిగో నీ రాజు వచ్చుచుండె | Idigo Nee Raju Vachuchunde

ఇదిగో నీ రాజు వచ్చుచుండె | Idigo Nee Raju Vachuchunde || Popular Telugu Christian Palm Sunday Song

Telugu Lyrics

Idigo Nee Raju Vachuchunde Song Lyrics in Telugu

ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి

సంతోషించు యెరుషలేం కుమారి ఉల్లసించు   || ఇదిగో ||


1. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే (2)

పాపరహితుడు ప్రభు వచ్చు చుండె (2)   || ఇదిగో ||


2. రక్షణగలవాడుగ అక్షయుండగు యేసుడు (2)

ఇచ్చతోడ యెరుషలేం వచ్చు చుండె (2)    || ఇదిగో ||


3. స్వాతికుండు యీ భువిన్ అత్యంతమగు ప్రేమతో (2)

నిత్యరాజు నరులకై వచ్చుచుండె (2)    || ఇదిగో ||


4. దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు (2)

ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె (2)    || ఇదిగో ||


5. ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో (2)

బలుడగు నీ ప్రభు వచ్చుచుండె (2)     || ఇదిగో ||


6. దావీదు కుమారుడు దేవుడు పాపులకు (2)

జయగీతములతో వచ్చుచుండె (2)     || ఇదిగో ||


7. యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము (2)

యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ వచ్చుచుండె (2)    || ఇదిగో ||

English Lyrics

Idigo Nee Raju Vachuchunde Song Lyrics in English

Idigo Ne Raaju Vachchuchunde Seeyonu Kumaari

Santoshiñchu Yerushalem Kumaari Ullasinchu    || Idigo ||


1. Needhu Raaju Neethitho  Dhoshamemiyu Lekaye (2)

Paaparahithudu Prabhu Vachchu Chunde (2)     || Idigo ||


2. Rakshaṇagalavaaduga Akṣayuṇḍagu Yesuḍu (2)

Ichathoda Yerushalem Vachchu Chunde (2)    || Idigo ||


3. Sathvikundu Yee Bhuvin Athyanthamagu Prema Tho (2)

Nityaraaju Narulakai Vachchuchunde (2)     || Idigo ||


4. Dheenavaruḍu Nee Prabhu Ghanatha Kaligina Dhevudu (2)

Praanamiya Paapulakai Vachchuchunde (2)    || Idigo ||


5. Ilaṇu Gaadidhanekkie Baalura Sthotramulatho (2)

Baludagu Nee Prabhu Vachchu Chunde (2)    || Idigo ||


6. Daaviḍhu Kumaaruḍu Dgevudu Paapulaku (2)

Jayageethamulato Vachchu Chunde (2)   || Idigo ||


7. Yesuni Preminchu Chu Hosanna Paadedhamu (2)

Yesudila Vachchu Chunde Halleluya Vachchu Chunde (2)    || Idigo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Palm Sunday Songs

Click Here for more Palm Sunday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro