శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో | Seethakalam Lo Christmas Song Lyrics

శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో | Seethakalam Lo Christmas Song Lyrics || Famous Telugu Christmas Song

Telugu Lyrics

Seethakalam Lo Christmas Song Lyrics in Telugu

ఓహో…ఓహో…ఓహో…ఓహో… (4)

శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో – జనియించిన శ్రీ యేసుని నీడలో (2)

చీకు లేదు చింతా లేదు చాలా సంతోషం –

బాధాలేదు భయము లేదు భలే ఆనందం (2)

హ్యాపీ క్రిస్ట్మస్ – మెర్రీ క్రిస్ట్మస్ (2)     || శీతాకాలంలో ||


1. యాకోబులో నక్షత్రం ఉదయించెను – తూర్పుదేశ జ్ఞానులు గుర్తించెను (2)

బెత్లెహేములో యేసుని చూచి – కానుకలిచ్చెను నాడు

ఆరాధించి ఆనందించి – యేసుని చాటెనుచూడు (2)

హ్యాపీ క్రిస్ట్మస్ – మెర్రీ క్రిస్ట్మస్ (2)     || శీతాకాలంలో ||


2. పొలమందు కాపరులకు దూత చెప్పెను – రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు (2)

పశువుల తొట్టిలో ప్రభువును చూచి – పరవశమొందిరి వారు

కని విన్నవాటిని ప్రచురము చేసి – మహిమ పరచెను చూడు (2)

హ్యపీ క్రిస్ట్మస్ – మెర్రీ క్రిస్ట్మస్ (2)    || శీతాకాలంలో ||

English Lyrics

Seethakalam Lo Christmas Song Lyrics in English

Ohoho…Ohoho…Ohoho…Ohoho… (4)

Seetakalam lo Christmas Kanthulatho – Janiyinchina Sri Yesuni Needalo (2)

Cheeku Ledhu Chintha Ledhu Chala Santhosham –

Baadhaledhu Bhayamu Ledhu Bhale Aanandam (2)

Happy Christmas – Merry Christmas (2)       || Seetakalallo ||


1. Yakobulo Nakshatram Udayinchenu – Thoorpu Dhesha Gnaanulu Gurthinchenu (2)

Bethlehemulo Yesuni Choochi – Kaanukalicchenu Naadu

Aaradhinchii Aanandinchii – Yesuni Chaatenuchudu (2)

Happy Christmas – Merry Christmas (2)      || Seetakalallo ||


2. Polamandhu Kaaparulaku Dhootha Cheppenu – Rakshakudu

Mee koraku Puttiyunnadu (2)

Pashuvulu Thottilo Prabhuvunu Choochi – Paravashamondhiri Vaaru

Kani Vinna Vaatini Prachuram Chesi – Mahima Parachenu Chudu (2)

Happy Christmas – Merry Christmas (2)     || Seetakalallo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: John Sandeep (Jaananna)

Music JK Christopher

Singer Revanth

Tune Dr. Shubakara Rao

Produced By Bishop Bezwada Asaph

Mix Sam K Srinivas

Master Vinay Kumar

Ringtone Download

Seethakalam Lo Christmas Ringtone Download

More Christmas Songs

Click Here for more Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro