సీయోను వాసులారా | Seeyonu Vaasulaara Song Lyrics

సీయోను వాసులారా | Seeyonu Vaasulaara Song Lyrics || Latest Telugu Palm Sunday Song by John Kennedy Bethapudi Garu

Telugu Lyrics

Seeyonu Vaasulaara Song Lyrics in Telugu

సీయోను వాసులారా – సంతోషించుడి

యెరూషలేం వాసులారా – ఉల్లసించుడి (2)

యేసుక్రీస్తు నీతిపరుడు – రక్షణగలవాడు

రాజుగా యెరూషలేము – వచ్చుచున్నాడు (2)

హోసన్నా హోసన్నా – హోసన్నా హోసన్నా (2)


1. మట్టలు చేతపట్టి – బట్టలు నేలపరచి (2)

గార్ధభ వాహనుడైన యేసుకు – స్తోత్రగీతములు పాడెదము (2)

సీయోను వాసులారా – సంతోషించుడి

యెరూషలేం వాసులారా – ఉల్లసించుడి (2)

హోసన్నా హోసన్నా – హోసన్నా హోసన్నా (2)


2. అద్భుతకార్యములెన్నో- సూచకక్రియలు మరెన్నో (2)

చేసినాడని మనప్రభువు – గొప్పగ సాక్ష్యము పలికెదము (2)

సీయోను వాసులారా – సంతోషించుడి

యెరూషలేం వాసులారా – ఉల్లసించుడి (2)

హోసన్నా హోసన్నా – హోసన్నా హోసన్నా (2)


3. మానవులను రక్షింప- సిలువలో మరణించుటకు (2)

వినయమనస్కుడై యేసు – జయోత్సవముతో వెడలె (2)

సీయోను వాసులారా – సంతోషించుడి

యెరూషలేం వాసులారా – ఉల్లసించుడి (2)

హోసన్నా హోసన్నా – హోసన్నా హోసన్నా (2)

English Lyrics

Seeyonu Vaasulaara Song Lyrics in English

Seeyonu Vaasulaara – Santhoshinchudi

Yerushalem Vaasulaara – Uthsahinchudi (2)

Yesu Kristu Neethiparudu – Rakshaṇagalavaadu

Raajuga Yerushalemu – Vachchu Chunnaadu (2)

Hosannaa Hosannaa – Hosannaa Hosannaa (2)


1. Mattalu Chethapaṭṭi – Battaḷu Nelaparachi (2)

Gaardhabha Vaahanudaina Yesuku – Stotragitamulu Paadedamu (2)

Seeyonu Vaasulaara – Santhoshinchudi

Yerushalem Vaasulaara – Uthsahinchudi (2)

Hosannaa Hosannaa – Hosannaa Hosannaa (2)


2. Adbhutakaaryamulenno- Soochakakriyalu Mareno (2)

Chesinadani Manaprabhuvu – Goppaga Saakshyamu Palikedhamu (2)

Seeyonu Vaasulaara – Santhoshinchudi

Yerushalem Vaasulaara – Uthsahinchudi (2)

Hosannaa Hosannaa – Hosannaa Hosannaa (2)


3. Maanavulanu Rakshiṃpa- Siluvalo Maraṇinchuṭaku (2)

Vinayamanaskudai Yesu – Jayothsavamuto Vedale (2)

Seeyonu Vaasulaara – Santhoshinchudi

Yerushalem Vaasulaara – Uthsahinchudi (2)

Hosannaa Hosannaa – Hosannaa Hosannaa (2)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Tune: John Kennedy Bethapudi

Vocals: Sharon Philip

Music: KJW Prem

More Palm Sunday Songs

Click Here for more Palm Sunday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro