దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు | Devudu Manaku Ellappudu

దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు | Devudu Manaku Ellappudu || Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Devudu Manaku Ellappudu Song Lyrics in Telugu

దేవుడు మనకు ఎల్లప్పుడు (2)

తోడుగ నున్నాడు (3)     || దేవుడు ||


1. ఏదేనులో ఆదాముతో నుండెన్ (2)

హానోకు తోడనేగెను (2)

దీర్ఘ దర్శకులతో నుండెన్ (2)

ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడు    || దేవుడు ||


2. దైవాజ్ఞను శిరసావహించి (2)

దివ్యముగ నా బ్రాహాము (2)

కన్న కుమారుని ఖండించుటకు (2)

ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడు    || దేవుడు ||


3. యోసేపు ద్వేషించ బడినపుడు (2)

గోతిలో త్రోయబడినపుడు (2)

శోధనలో చెరసాలయందు (2)

సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడు   || దేవుడు ||


4. ఎర్ర సముద్రపు తీరమునందు (2)

ఫరో తరిమిన దినమందు (2)

యోర్దాను దాటిన దినమందు (2)

యెరికో కూలిన దినమందు – తోడుగనున్నాడు   || దేవుడు ||


5. దావీదు సింహము నెదిరించి (2)

ధైర్యాన చీల్చినయపుడు (2)

గొల్యాతును హతమార్చినయపుడు (2) 

సౌలుచే తరుమబడినపుడు – తోడుగనున్నాడు    || దేవుడు ||


6. సింహపు బోనులో దానియేలు (2)

షద్రకు మేషా కబేద్నెగో (2)

అగ్ని గుండములో వేయబడెన్ (2)

నల్గురిగా కనబడినపుడు – తోడుగనున్నాడు   || దేవుడు ||


7. పౌలు బంధించబడినపుడు (2)

పేతురు చెరలో నున్నపుడు (2)

అపోస్తలులు విశ్వాసులు (2)

హింసించ బడినయపుడు – తోడుగనున్నాడు     || దేవుడు ||

English Lyrics

Devudu Manaku Ellappudu Song Lyrics in English

Devudu Manaku Ellappudu (2)

Thoduga Nunnaadu (3)      || Devudu ||


1. Yedhenulo Aadhaamutho Nunden (2)

Haanoku Thodanegenu (2)

Dheergha Dharshakulatho Nunden (2)

Dhanyulu Dhevuni Galavaaru – Thoduganunnaadu   || Devudu ||


2. Daivaagnanu Shirasaavahinchi (2)

Dhivyamuga Naa Braahaamu (2)

Kanna Kumaaruni Khandinchutaku (2)

Khadgamu Neththina Yapudu – Thoduganunnaadu    || Devudu ||


3. Yosepu Dweshincha Badinapudu (2)

Gothilo Throyabadinapudu (2)

Shodhanalo Cherasaalayandhu (2)

Simhaasanamekkina Yapudu – Thoduganunnaadu    || Devudu ||


4. Yerra Samudhrapu Theeramunandhu (2)

Pharo Tharimina Dhinamandu (2)

Yordhaanu Dhaatina Dhinamandhu (2)

Yeriko Koolina Dhinamandhu – Thoduganunnaadu   || Devudu ||


5. Dhaaveedu Simhamu Nedhirinchi (2)

Dhairyaana Cheelchinayapudu (2)

Golyaathunu Hathamaarchinayapudu (2)

Souluche Tharumabadinapudu – Thoduganunnaadu   || Devudu ||


6. Simhapu Bonulo Dhaaniyelu (2)

Shadraku Meshaa Kabedhnago (2)

Agni Gundamulo Veyabaden (2)

Nalgurigaa Kanabadinapudu – Thoduganunnaadu    || Devudu ||


7. Poulu Bandhinchabadinapudu (2)

Pethuru Cheralo Nunnapudu (2)

Aposthalulu Viswaasulu (2)

Himsincha Badinayapudu – Thoduganunnaadu       || Devudu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro