దేవుడు లోకమును ఎంతో ప్రేమించి | Devudu Lokamunu Entho Preminchi Song Lyrics

దేవుడు లోకమును ఎంతో ప్రేమించి | Devudu Lokamunu Entho Preminchi Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Devudu Lokamunu Entho Preminchi Lyrics in Telugu

దేవుడు లోకమును ఎంతో ప్రేమించి – అద్వితీయకుమారుని ఇలకు పంపెన్

పరమును విడచి భువికరుదెంచి – దీనునిగా జన్మించి  ప్రాణమునిచ్చెన్

పాపిని రక్షించెను శాపము తొలగించెను – శాంతి సమాధానం నిత్యజీవం మనకిచ్చెను (2)

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్

ఆనందాలే సంతోషాలే – తెచ్చెను మనకు క్రిస్మస్ (2)

1. దేవుని యొద్ద  ఆదిలో ఉన్న ఆ వాక్యం – మానవ రూపిగా భువిలో మనకై జన్మించె

యేసు క్రీస్తుగా రక్షకుడు మనకోసం

మరియ యోసేపుల పుత్రునిగా జీవించె

హృదయము బాగుచేయును – రోగము తీసివేయును

ఎంతటి పాపినైనను – ప్రేమతో క్షమియించును

రావా నీవు యేసు చెంతకు

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్

ఆనందాలే సంతోషాలే – తెచ్చెను మనకు క్రిస్మస్ (2)

2. ఇదియే రక్షణ దినమని నీవు గమనించు – అనుకూల సమయము నేడే అని యోచించు

కులము మతము – అసలే చూడడు యేసయ్యా

జీవితకాలం ఎంతో స్వల్పం ప్రార్థించు

హృదయము బాగుచేయును – రోగము తీసివేయును

ఎంతటి పాపినైనను – ప్రేమతో క్షమియించును

రావా నీవు యేసు చెంతకు

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్

ఆనందాలే సంతోషాలే – తెచ్చెను మనకు క్రిస్మస్ (2)

English Lyrics

Devudu Lokamunu Entho Preminchi Lyrics in English

Devudu Lokamunu Yentho Preminchi – Adhwitheeya Kumaaruni Ilaku Pampen

Paramunu Vidichi Bhuvikarudhenchi – Dheenuniga  Janminchi  Pranamunicchen

Paapini Rakshinchenu Shaapamu Tholaginchenu – Shanthi Samaadhanam Nithyajeevam Manakichenu

Happy Happy Christmas – Merry Merry Christmas

Anandhale Santhoshale – Thechenu Manaku Christmas (2)

1. Dhevuni Yodda Aadhilo Unna Aa Vaakyam – Manavarupi Ga Bhuvilo Manakai Janminche

Yesu Kreesthuga Rakshakudu Manakosam

Mariya Yosepula Puthruniga Jeevinche

Hridhyamu Baagu Cheyunu – Rogamu Theesiveyunu

Yenthati Paapinainanu – Prematho Kshamiyinchunu

Raava Neevu Yesu Chenthaku

Happy Happy Christmas – Merry Merry Christmas

Anandhale Santhoshale – Thechenu Manaku Christmas (2)

2. Idhiye Rakshana Dhinamani Neevu Gamaninchu – Anukoola Samayamu Neede Yani Yochinchu

Kulamu Mathamu Asale Chudadu Yesayya

Jeevithakaalam Yentho Swalpam Praardhinchu

Hridhyamu Baagu Cheyunu – Rogamu Theesiveyunu

Yenthati Paapinainanu – Prematho Kshamiyinchunu

Raava Neevu Yesu Chenthaku

Happy Happy Christmas – Merry Merry Christmas

Anandhale Santhoshale – Thechenu Manaku Christmas (2)

Song Credits

Lyrics: Bro. Philip Gariki

Tune: Sis. Sharon

Sung & produced by Philip & Sharon

Music: Bro. Sam K Kiran

Musician Credits:

Keyboard programming – bro. Sam K Kiran

Rhythms: bro. Kishore Emmanuel

Guitars (Acoustic, Electric, Dobro) Mandolin, Banjo – bro. Sunny Anantarapu

Woodwinds – bro. Ramesh

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro