మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు | Manishini Pranamga Preminchina Devudu Song Lyrics

మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు | Manishini Pranamga Preminchina Devudu Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Manihsini Pranamga preminchina Devudu Lyrics in Telugu

మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు – మనిషికై  ప్రాణాన్ని అర్పించిన నాధుడు (2)

మనకోసమే నేడు జన్మించెను చూడు  (2)

హల్లెలూయా పాడు సంతోషమే నేడు….   || మనిషిని ప్రాణంగా ||


1. ప్రవచనాలన్నియు నెరవేర్చెనే నాడు – నెరవేర్చెనే నాడు  నెరవేర్చెనే నాడు

ప్రపంచాన్ని రక్షింప జన్మించెను నేడు – జన్మించెను నేడు జన్మించెను నేడు  (2)

ప్రవచనాలన్నియు నెరవేర్చెనే నాడు – ప్రపంచాన్ని రక్షింప జన్మించెను నేడు

పశువుల పాకలో పవళించెనే  (2)

పరలోకమే ప్రస్తుతించెనే  (2) హోయ్..

మనకోసమే నేడు జన్మించెను చూడు  (2)

హల్లెలూయా పాడు సంతోషమే నేడు……


2. పాపులందరిని ప్రేమించిన వాడు –  ప్రేమించిన వాడు ప్రేమించిన వాడు

పాపుల రక్షణకై ప్రాణం పెట్టినవాడు – ప్రాణం పెట్టినవాడు ప్రాణం పెట్టినవాడు

పాపులందరిని ప్రేమించిన వాడు – పాపుల రక్షణకై ప్రాణం పెట్టినవాడు

పశువుల పాకలో పవళించెనే  (2)

పరలోకమే ప్రస్తుతించెనే  (2) హోయ్..

మనకోసమే నేడు జన్మించెను చూడు  (2)

హల్లెలూయా పాడు సంతోషమే నేడు   || మనిషిని ప్రాణంగా ||

English Lyrics

Manishini Pranamga preminchina Devudu Song Lyrics in English

Manishini Pranamga Preminchina Devudu – Manishikai Prananni Arpinchina Nadhudu (2)

Manakosame Nedu Janminchenu Choodu (2)

Halleluya Padu Santhoshame Nedu……. || Manishini Pranamga ||


1. Pravachanaalanniyu Neraverchene Nadu – Neraverchene Nadu Neraverchene Nadu

Prapanchanni Rakshimpa Janminchenu Nedu – Janminchenu Nedu Janminchenu Nedu

Pasuvula Paakalo Pavalinchene.. (2)

Paralokame Prasthuthinchene (2) Hoyy.

Manakosame Nedu Janminchenu Choodu (2)

Halleluyah Paadu Santhoshame Nedu…..


2. Paapulandharini Preminchina Vadu – Preminchina Vadu Preminchina Vadu

Paapula Rakshanakai Pranam Pettinavaadu – Pranam Pettinavaadu Pranam Pettinavaadu

Paapulandharini Preminchina Vadu – Paapula Rakshanakai Pranam Pettinavaadu

Pasuvula Paakalo Pavalinchene.. (2)

Paralokame Prasthuthinchene (2) Hoyy.

Manakosame Nedu Janminchenu Choodu (2)

Halleluyah Paadu Santhoshame Nedu….. || Manishini Pranamga ||

Song Credits

Lyrics: Dr.Satish Kumar

Tune: Bro Sunil

Music: Bro Anup Rubens

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro