దయగల హృదయుడవు | Dayagala Hrudayudavu Song Lyrics

Telugu Lyrics

Dayagala Hrudayudavu Song Lyrics in Telugu

దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును – ఎన్నడు ఎడబాయవు

ఎడారిలో ఊటలను – జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు

సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును  || దయగల ||


1.సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము – సారము వెదజల్లు నీ జాడలె  నాకు జీవన గమనము (2)

శ్రేష్టమైన ఉపదేశముతో- జీవము గలిగిన సంఘములో-

నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో (2)      || దయగల ||


2.పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు  ఎంతో ఉత్తమము – పరిశుద్దుల సహవాసమే నాకు క్షేమధారము (2)

విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా –

విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో (2)       || దయగల ||


3. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము – పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము (2)

ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే –

ఆరాధింతును నా యేసయ్యా- నిను నిత్యము కీర్తించి ఘనపరతును (2)      || దయగల ||

English Lyrics

Dayagala Hrudayudavu Song Lyrics in English

Dayagala Hrudayudavu Nee Swastyamunu Ennadu Yedabaayavu

Yedarilo Ootalanu Jalaraasulalo Throvanu Yerparachuvadavu

Sarvalokamu Neeku Namaskarinchi Ninnu Koniyadunu  || Dayagala ||


1. Satyaswaroopi Nee Dhivya Vaakyame Naaku Jeevamargamu –

Saaramu Vedhajallu Nee Jadale Naaku Jeevana Gamanamu (2)

Srestamaina Upadeshamutho Jeevamu Galigina Sanghamulo –

Nimpuchunnavu Dheevenaltho Nanu Nadupuchunnavu Sammruddhitho  (2)    || Dayagala ||


2.Parishuddhudaa Nee Dhivya Yochanale Naku Entho Utthamamu-

Parishuddhula Sahavaasamee Naku Kshemaadharamu (2)

Viswasamandhu Nilakadagaa Nee Raakada Varaku Melakuvagaa –

Visugaka Nithyamu Praardhinthunu Ninu Nischalamainaa Nireekshanatho (2)    || Dayagala ||


3.Paripurnudaa Nee Dhivya Chitthame Naaku Jeevaaharamu –

Paravaasiga Jeevinchute Naku Nithya Santhoshamu (2)

Aasrayamainadhi Nee Namame Sajeevamainadhi Nee Thyagame –

Aaradhinthunu Naa Yesayyaa – Ninu Nithyamu Keerthinchi Ghanaparathunu (2)    || Dayagala ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Dayagala Hrudayudavu Song Lyrics

Song Credits

Vocals: Pastor Ramesh Garu

How to Play on Keyboard

Dayagala Hrudayudavu Song on Keyboard

Track Music

Dayagala Hrudayudavu Track Music

Mp3 Song Download

Dayagala Hrudayudavu Mp3 Song Download

More Hosanna Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro