దయగల హృదయుడవు | Dayagala Hrudayudavu Song Lyrics
Telugu Lyrics Dayagala Hrudayudavu Song Lyrics in Telugu దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును – ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను – జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును || దయగల || 1.సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము – సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము (2) శ్రేష్టమైన ఉపదేశముతో- జీవము గలిగిన సంఘములో- నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో (2) … Read more