దైవ ప్రణాళిక | Daiva Pranalika Song Lyrics

Telugu Lyrics

Daiva Pranalika Song Lyrics in Telugu

నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని –

నా ప్రార్థన విజ్ఞాపనా – నిత్యమహిమలో నిలవాలని (2)

అక్షయుడా నీ కల్వరిత్యాగం – అంకితభావం కలుగజేసెను –

ఆశలవాకిలి తెరచినావు – అనురాగవర్షం కురిపించినావు (2)

నా హృదయములో ఉప్పొంగెనే – కృతజ్ఞతా సంద్రమే
నీ సన్నిధిలో స్తుతి పాడనా – నా హృదయ విద్వాంసుడా || నా కోరిక ||


1.యదార్థవంతులయెడల – నీవు యెడబాయక కృపచూపి

గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు (2)

నన్నునీవు విడిపించినావు – ఇష్టుడనై నేనడచినందున

దీర్ఘాయువుతో తృప్తిపరిచిన – సజీవుడవు నీవేనయ్యా || నా హృదయములో ||


2.నాలో ఉన్నది విశ్వాసవరము – తోడైయున్నది వాగ్దానబలము

ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా (2)

ఆర్పజాలని నీప్రేమతో – ఆత్మదీపము వెలిగించినావు

దీనమనస్సు వినయభావము – నాకు నేర్పిన సాత్వీకుడా   || నా హృదయములో ||


3.స్వచ్ఛమైనది నీవాక్యం – వన్నెతరగని ఉపదేశం

మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట (2)

సిగ్గుపరచదు నన్నెన్నడూ – నీలోనాకున్న నిరీక్షణ

వేచియున్నాను నీకోసమే – సిద్ధపరచుము సంపూర్ణుడా  || నా హృదయములో ||

English Lyrics

Daiva Pranalika Song Lyrics in English

Na Korika Nee Pranalika Parimalinchalani – Na Prarthana Vignapanaa Nityamahimalo Nilavalani (2)

Akshayuda Nee Kalvarityagam, Ankita Bhavam Kalugajesenu –

Ashalavakili Terachinaavu, Anuraagavarsham Kuripinchinaavu (2)

Na Hridayamulo Uppongene – Kruthagnatha Sandrame

Nee Sannidhilo Sthuti Paadanaa – Na Hridaya Vidvamsudha   || Na Korika ||


1.Yadarthavantulayedala – Neevu Yedabayaka Krupachupi –

Gadhandhakaramu Kammukonaga Velugu Rekhavai Udayinchinaavu (2)

Nannu Neevu Vidipinchinavu- Ishtudanai Nenadachinanduna

Deerghayuvuto Truptiparichina — Sajeevudavu Nevenayyaa   || Na Hridayamulo ||


2.Nalo Unnadhi Vishwasavaramu – Todaiyunnadi Vaagdhaanabalamu

Dhairyaparachi Nadupuchunnavi – Vijayashikharapu Dishagaa (2)

Aarpajalani Nee Premato – Atmadipamu Veliginchinaavu

Deenamanassu Vinayabhaavamu – Naaku Nerpina Saathvikuda || Na Hridayamulo ||


3. Svachamainadi Nee Vaakyam – Vannetharagani Upadesham

Mahimagaligina Sanghamugaananu Nilupune Nee Yeduta (2)

Sigguparachadhu Nannennadu – Neelo Nakunna Nireekshana

Vechiunnaanu Neekosame – Siddhaparachumu Sampoorunudaa || Na Hridayamulo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Daiva Pranalika Song Lyrics

How to Play on Keyboard

Daiva Pranalika Song on Keyboard

Track Music

Daiva Pranalika Song Track Music

More Hosanna Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro