సౌందర్య సీయోనులో | Soundarya Seeyonulo Song Lyrics

సౌందర్య సీయోనులో | Soundarya Seeyonulo Song Lyrics | Hosanna Ministries 2023 || Hosanna New Album || Pas. ABRAHAM

Telugu Lyrics

Soundarya Seeyonulo Song Lyrics in Telugu

బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా (2)

నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై – నా హృదయాన కొలువాయెనే

నను జీవింపజేసే నీవాక్యమే – నాకిలలోన సంతోషమే…..|| బహు సౌందర్య ||


1. పరిశుద్ధతలో మహనీయుడవు – నీవంటి దేవుడు జగమున లేడు (2)

నాలో నిరీక్షణ – నీలో సంరక్షణ – నీకే నా హృదయార్పణ  (2)   || బహు సౌందర్య ||


2. ఓటమి నీడలో క్షేమము లేక – వేదన కలిగిన వేళలయందు (2)

నీవు చూపించిన నీ వాత్సల్యమే – నా హృదయాన నవజ్ఞాపిక (2)    || బహు సౌందర్య ||


3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు – చల్లని నీ చూపే ఔషధమే (2)

ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం – నాలో నింపెను ఉల్లాసమే (2)   || బహు సౌందర్య ||

English Lyrics

Soundarya Seeyonulo Song Lyrics in English

Bahu Soundarya Seeyonulo – Sthuthi Simhasanaaseenudaa (2)

Naa Yesayya Nee Prema Paripurnamai – Naa Hrudhayaana Koluvaayene

Nanu Jeevimpajese Nee Vaakyame – Naakilalona Santhoshame…. || Bahu Soundarya ||


1. Parishuddathalo Mahaneeyudavu – Neevanti Dhevudu Jagamuna Ledu (2)

Naalo Nireekshana – Neelo Samrakshana – Neeke Naa Hrudhayaarpana (2)

|| Bahu Soundarya ||


2.Otami Nedalo Kshmamu Leka – Vedhana Kaligina Velalayandhu (2)

Neevu Choopinchina Nee Vaathsalyame – Naa Hrudhayaana Navagnapika (2)

|| Bahu Soundarya ||


3.Ontari Brathukulo Krungina Manasuku – Challani Nee Choope Aushadhame (2)

Prathi Arunodhayam Nee Mukhadharsanam- Nalo Nimpenu Ullasame (2)

|| Bahu Soundarya ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Soundarya Seeyonulo Song on Keyboard

Track Music

Soundarya Seeyonulo Song Track Music

Ringtone Download

Soundarya Seeyonulo Ringtone Download

More Hosanna Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro