దైవ ప్రణాళిక | Daiva Pranalika Song Lyrics
Telugu Lyrics Daiva Pranalika Song Lyrics in Telugu నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని – నా ప్రార్థన విజ్ఞాపనా – నిత్యమహిమలో నిలవాలని (2) అక్షయుడా నీ కల్వరిత్యాగం – అంకితభావం కలుగజేసెను – ఆశలవాకిలి తెరచినావు – అనురాగవర్షం కురిపించినావు (2) నా హృదయములో ఉప్పొంగెనే – కృతజ్ఞతా సంద్రమేనీ సన్నిధిలో స్తుతి పాడనా – నా హృదయ విద్వాంసుడా || నా కోరిక || 1.యదార్థవంతులయెడల – నీవు యెడబాయక … Read more