అతి పరిశుద్ధుడా | Athi Parishudhuda Song Lyrics

అతి పరిశుద్ధుడా | Athi Parishudhuda Song Lyrics || Hosanna Ministires New Year Song 2023

Telugu Lyrics

Athi Parishudhuda Song Lyrics in Telugu

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును (2)

నీవు నా పక్షమై నను దీవించగా – నీవు నా తోడువై నను నడిపించగా

జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా   || అతి పరిశుద్ధుడా ||


1. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా –

ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)

ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం  (2)

నీలోనే దాచావు ఈనాటికై – నీ ఋణం తీరదు ఏనాటికి (2)   || అతి పరిశుద్ధుడా ||


2. సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని –

గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)

కృపవెంబడి కృపపొందగా – మారాను మధురముగా నే పొందగా  (2)

నాలోన ఏ మంచి చూసావయ్యా – నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2)   || అతి పరిశుద్ధుడా ||


3. సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక –

శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2)

ఉన్నావులె ప్రతిక్షణమునా – కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2)

నీవేగా యేసయ్యా నా ఊపిరి – నీవేగా యేసయ్యా నా కాపరి (2)  || అతి పరిశుద్ధుడా ||

English Lyrics

Athi Parishudhuda Song Lyrics in English

Athi Parishuddhuda Sthuthi Naivedhyamu – Neeke Arpinchi Keerthinthunu (2)

Neevu Naa Pakshamai Nanu Dheevinchagaa – Neevu Naa Thoduvain Nanu Nadipinchagaa

Jeevinthunu Nee Kosame Aasrayamaina Naa Yesayyaa || Athi Parishudduda ||


1. Sarvonnatha Sthalamulayandhu Nee Mahima Vivarimpagaa –

Unnathamaina Nee Sankalpamu Ennadu Aascharyame (2)

Mundhennadu Chavi Choodani Sarikrothadhaina Premamrutham (2)

Neelone Dhachavu Eenatikai – Nee Runam Theeradhu Yenatiki (2)

|| Athi Parishudduda ||


2. Sadhgunarasi Nee Jadalanu Naa Yedhuta Nunchukoni –

Gadachina Kaalam Saagina Payanam Nee Krupaku Sankethame (2)

Krupavembadi Krupa Pondhagaa – Maaranu Madhuramugaa Ne Pondhagaa (2)

Naalona Ye Manchi Choopavayyaa – Nee Prema Choopithivi Naa Yesayya (2)

|| Athi Parishudduda ||


3. Saarepainunna Paathraga Nannu Chejariponivvaka –

Sodhanalenno Yedhirinchinanu Nanu Soliponivvaka (2)

Unnavule Prathikshanamunoo – Kalisunnavule Prathi Aduguna (2)

Neevega Yesayya Naa Oopiri – Neevegaa Yesayya Naa Kaapari  (2)

 || Athi Parishudduda ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Athi Parishudhuda Song on Keyboard

Track Music

Athi Parishudhuda Song Track Music

Ringtone Download

Athi Parishudhuda Ringtone Download

Mp3 Song Download

Athi Parishudhuda MP3 Song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro