నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది | Nuthana Yerushalem Digivachuchunnadi Song Lyrics

నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది | Nuthana Yerushalem Digivachuchunnadi Song Lyrics || Hosanna Ministries Song

Telugu Lyrics

Nuthana Yerushalem Lyrics in Telugu

నూతన యెరుషలేమ్  దిగి వచ్చుచున్నది – పెండ్లికుమార్తె వలె  మహిమతో నిండి (2)

స్వర్గమునందున్నదేవుని యొద్దనుండి (2)  || నూతన ||


1. శోభ కలిగిన ఆ దివ్య నగరము – వర్ణింప శక్యము కానిదియే (2)

బహు సహస్రముల – సూర్యుని కంటె  (2)

ప్రజ్వలించుచున్నది – మహిమవలెను || నూతన ||


2. పరిపూర్ణమైన సౌందర్యమును – పృథ్వికి ఆనందముగాను (2)

భూరాజులందరు – మహిమ తెచ్చెడి  (2)

మహిమగల నగరము – ఇదియే || నూతన ||


3. ధగధగ మెరయు సూర్యకాంతం వలె  – జ్వలించుచున్నదైవనగరమందు  (2)

నీతిమంతులే – సూర్యునివలెను (2)

నిత్య నిత్యముగా – ప్రకాశించుచుందురు  || నూతన ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Nuthana Yerushalem Song on Keyboard

Track Music

Nuthana Yerushalem Song Track Music

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro