అలంకరించును సాంగ్ లిరిక్స్ | Alankarinchunu Song Lyrics

Telugu Lyrics

Alankarinchunu Song Lyrics in Telugu

నా మనస్సా ఆయన మరచునా – దేవుడు నిన్ను మరచిపోవునా (2)

ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే – ఆనంద తైలము నీపై కుమ్మరించునే  (2)

స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే – కోల్పోయినదంతా పునరుద్ధరించునే  (2)

1.నిట్టూర్పు శబ్దము విన్న నీ  హద్దులన్నిటిలో- సమృద్ధి గానాలెన్నో ఇది

మొదలు వినబడునే (2)

తరగిపోను నేను అణగార్చబడను నేను  (2)

స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే  – కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)

సరిచేయు వాడే ఓ…స్థిరపరచినాడే – బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే

సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు – ఈ నూతనవత్సరములో అలంకరించునే.

2. విచారించే వారు లేక ఒంటరియైయున్న నీకు  – ఆరోగ్యము

దయచేసి పరిపాలన నిచ్చునే (2)

కూలిన కోటను రాజగృహముగా మార్చును  (2)

స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే – కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)

నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా (2)

ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే – ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2)

స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే – కోల్పోయినదంతా పునరుద్ధరించునే  (2)

English Lyrics

Alankarinchunu Song Lyrics in English

Naa Manassaa Ayana Marachunaa – Dhevudu Ninnu Marachipovunaa (2)

Ayane Nee Badhalanni Kanumarugu Cheyune – Anandha Thailamu Neepai Kummarinchune (2)

Sthuthimpajeyune Ninnu Alakarinchune – Kolpoyinadhanthaa Punarudharinchune (2)

1. Nittoorpu Sabdamu Vinna Nee Haddulannitilo – Samruddhi Gaanalenno Idhi Modhalu Vinabadune

Tharagiponu Nenu Anagaarchabadanu Nenu (2)

Sthuthimpajeyune Ninnu Alakarinchune – Kolpoyinadhanthaa Punarudharinchune (2)

Saricheyu Vaade O Sthiraparachinade – Balaparachinade Poornunni Cheyune

Sarichesi Ninnu Hechinchina Prabhuvu – Ee Noothanavathsaramulo Alankarinchune

2.Vicharinche Varu Leka Ontariayunna Neeku – Aarogyamu Dhayachesi Paripalana Nichune (2)

Koolina Kotanu Rajagruhamuga Maarchunu (2)

Sthuthimpajeyune Ninnu Alakarinchune – Kolpoyinadhanthaa Punarudharinchune (2)

Naa Manassaa Ayana Marachunaa – Dhevudu Ninnu Marachipovunaa (2)

Ayane Nee Badhalanni Kanumarugu Cheyune – Anandha Thailamu Neepai Kummarinchune (2)

Sthuthimpajeyune Ninnu Alakarinchune – Kolpoyinadhanthaa Punarudharinchune (2)

Song Credits

Promise and concept – Dr. Paul Dhinakaran

Lyrics and Tune – Ps. John Jebaraj

Vocals – Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Br.Allen Ganta, Pr. Enosh Kumar, Br.Jonah Samuel, Br.John Erry, Sis.Merlyn Salvadi,  Srestha Karmoji, Anu Samuel

Music Producer – AR Frank (Vplug Studios) 

Keys, Bass, Rhythm Programming – AR Frank

Acoustic Guitars, Electric Guitars, Dobro Guitar, Bouzouki, Oud, Mandolin, Violin – RA Amalraj

Indian Percussions – Kiran & Shruthi Raj

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Alankarinchunu Ringtone Download

2 thoughts on “అలంకరించును సాంగ్ లిరిక్స్ | Alankarinchunu Song Lyrics”

Leave a comment

You Cannot Copy My Content Bro