అజేయుడా నా యేసయ్యా | Ajeyuda Naa Yesayya Song Lyrics

అజేయుడా నా యేసయ్యా | Ajeyuda Naa Yesayya Song Lyrics || Telugu Christian New Year Song

Telugu Lyrics

Ajeyuda Naa Yesayya Song Lyrics in Telugu

అజేయుడా నా యేసయ్యా  నీవు నా తోడు ఉన్నావయ్యా –

హర్షించి ఆరాధింతును  నీ కృప నాపై కురిపించినందున  (2)

విధాతవు నీవయ్యా నీవులేక నే లేనయ్యా –

నిరంతరము నిన్నే కొనియాడెద యేసయ్యా  (2) || అజేయుడా ||


1. లోకారణ్యములో స్నేహితుడవైనావు – అలసిన వేళలో నను బలపరిచితివి (2)

సుఖ దుఃఖములో భాగస్వామివై (2)

ఎనలేని ప్రేమను నాకు పంచితివి  (2)  || విధాతవు ||


2. సమస్యల సాగరం నను ముంచ చూడగా  – సరసన నిలిచి నన్నాదుకున్నావు (2)

ఆపద సమయములో – ఆశ్రయదుర్గమై  (2)

నీ కౌగిలిలో ననుచేర్చి – ఆదరించితివి  (2)   || విధాతవు ||


3. ఆత్మీయ యాత్రలో నా తోడు ఉన్నావు – నీ అనుభవముతో అణుకువ నేర్పితివి  (2)

శోధన వేదనలో కన్నతండ్రివై   (2)

అనురాగం ఆనందం నాకు పంచితివి (2)    || విధాతవు ||

English Lyrics

Ajeyuda Naa Yesayya Song Lyrics in English

Ajeyudaa Naa Yesayya Neevu Naa Thodu Unnavayyaa –

Harshinchi Aaradhinthunu

Neekrupa Naapai Kuripinchinandhuna  (2)

Vidhaathavu Neevayyaa Neevuleka Ne Lenayya –

Nirantharamu Ninne Koniyadedha Yesayya (2)  || Ajeyuda ||


1. Lokaaranyamulo Snehithudavainavu – Alasinavelalo Nanu Balaparachithivi  (2)

Sukha Dhukhamulo Bhaagaswamivai (2)

Yenaleni Premanu Naaku Panchithivi (2) || Vidhathavu ||


2. Samasyala Saagaram Nanu Muncha Choodagaa – Sarasana Nilachi Nannadhukunnavu (2)

Aapadha Samayamulo – Aasrayadhurgamai (2)

Nee Kaugililo Nanucherchi – Aadharinchithivi (2)  || Vidhathavu ||


3. Aathmeeya Yaathralo Naa Thodu Unnavu – Nee Anubhavamutho Anukuva Nerpithivi (2)

Sodhana Vedhanalo Kanna Thandrivai (2)

Anuragam Aanandham Naaku Panchithivi (2) || Vidhathavu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More New Year Songs

Click Here for more Telugu Christian New Year Songs

Leave a comment

You Cannot Copy My Content Bro