యూదా రాజ సింహం | Yudha Raja Simham Song Lyrics

యూదా రాజ సింహం తిరిగి లేచెను Song || Yudha Raja Simham Christian Lyrical song by Dr. N Jaya Paul

Telugu Lyrics

Yudha Raja Simham Song Lyrics in Telugu

యూదా రాజ సింహం – తిరిగి లేచెను

తిరిగి లేచెను – మృతిని గెలిచి లేచెను

యూదా రాజ సింహం – యేసుప్రభువే

యేసుప్రభువే – మృతిని గెలిచి లేచెను

యూదా రాజ సింహం – తిరిగి లేచెను…


1. నరక శక్తులన్నీ ఓడిపోయెను – ఓడిపోయెను అవన్నీ రాలిపోయెను (2) || యూదా రాజ ||


2. యేసు లేచెనని  రూఢియాయెను – రూడియాయెను సమాధి ఖాళీ ఆయెను (2) || యూదా రాజ ||


3. పునరుత్థానుడిక మరణించడు -మరణించడు మరెన్నడు మరణించడు (2) || యూదా రాజ ||


4. యేసు త్వరలో రానైయున్నాడు – రానైయున్నాడు మరల రానైయున్నాడు (2) || యూదా రాజ ||

English Lyrics

Yudha Raja Simham Song Lyrics in English

Yudha Raja Simham – Thirigi  Lechenu

Thirigi Lechenu – Mrutyini Gelichi Lechenu

Yudha Raja Simham – Yesu Prabhuvae

Yesu Prabhuvae – Mruthini Gelichi Lechenu

Yudha Raja Simham – Thirigi Lechenu…


1. Naraka Sakthulanni Odipoyenu – Odipoyenu Avanni Raalipoyenu (2)  || Yudha Raja ||


2. Yesu Lechenani Roodiyaayenu – Roodiyaayenu Samaadhi Khaali Aayenu (2)

|| Yudha Raja ||


3. Punaruththaanudika Maraninchadu – Maraninchadu Marennadu Maraninchadu (2)  

|| Yudha Raja ||


4. Yesu Thvaralo Raanaiyunnadu – Raanaiyunnadu Marala Raanaiyunnadu (2)

|| Yudha Raja ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Yudha Raja Simham Song on Keyboard

Track Music

Yudha Raja Simham Track Music

Ringtone Download

Yudha Raja Simham Ringtone Download

More Easter Songs

Click Here for more Easter Songs

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro