కళ్యాణమే వైభోగమే | Kalyaname Vaibhogame Lyrics

Kalyaname Vaibhogame Song Lyrics|Enosh Kumar| Telugu Christian Marriage songs

Telugu Lyrics

Kalyaname Vaibhogame Lyrics in Telugu

కళ్యాణమే వైభోగమే – పరిణయమే మరి పెళ్లి సంబరమే (2)

అందాల వరుడు పరిశుద్ధుడు – చక్కాని వధువు కన్యకు (2)

జరిగే పరిశుద్ధ వివాహమే -పెరిగే నిరంతర సంతోషమే (2)


1. ప్రేమను పంచుకునే తోడుకై – ఆశగా చూసే హృదయముకు (2)

దేవుని దీవెనలే కురియగా – ఆమని కుసుమాలు లే విరియగ

ముగిసే నీరీక్షణ సమయమే – మురిసే ప్రియమైన హృదయమే

యేసే ఏర్పరచిన ఆ దినమే – మన కన్నులకు ఆశ్చర్యమే   || కళ్యాణమే ||


2. మరణము తప్ప మరి ఏదియు- విడదీయనిది ఈ బంధము (2)

వ్యాధి బాధ సంతోషంలో – కలిమి లేమి ఆరోగ్యంలో

ప్రభువే ఒకటిగా దీవించెను- మనులే అందుకు నియమించెను

పరలోకములో నిర్ణయించెను – నరలోకములో ఏర్పరచెను     || కళ్యాణమే ||

English Lyrics

Kalyaname Vaibhogame Lyrics in English

Kalyaname Vaibhogame – Parinayame Mari Pelli Sambaramae (2)

Andala Varudu Parishuddhudu – Chakkani Vadhuvu Kanyaku (2)

Jarige Parishuddha Vivahame – Perige Nirantara Santoshamae (2)


1. Premanu Panchukune Thodukai – Ashaga Choose Hrudayamuku (2)

Devini Dheevenale Kuriyagaa – Amani Kusumaalu Le Viriyagaa

Mugise Neerikshana Samayamae – Murise Priyamaina Hrudayamae

Yesae Yeraparachina Aa Dhinamae – Mana Kannulaku Ashcharyamae

|| Kalyaname ||


2. Maranamu Thappa Mari Yediyu – Vidadiyanidi Ee Bandhamu (2)

Vyaadhi Baadha Santoshamlo – Kalimi Lemi Aarogyamlonu

Prabhuvae Okatigaa Deevinchenu – Manulae Andhuku Niyaminchenu

Paralokamulo Nirnayinchenu – Naralokamulo Yerparachenu || Kalyaname ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics – Mr. David Paluri

Tune – Enosh Kumar

Music Arranged & Sequenced – Enoch Jagan

Track Music

Kalyaname Vaibhogame Track Music

Ringtone Download

Kalyaname Vaibhogame Ringtone Download

MP3 song Download

Kalyaname Vaibhogame MP3 song Download

More Telugu Christian Marriage Songs

Click Here for more Telugu Christian Marriage Songs

Leave a comment

You Cannot Copy My Content Bro