యేసు నీ త్యాగమే | Yesu Nee Thyagame Song Lyrics

Yesu Nee Thyagame Song Lyrics || యేసు నీ త్యాగమే || Pastor James First Song

Telugu Lyrics

Yesu Nee Thyagame Song Lyrics in Telugu

యేసు నీ త్యాగమే.. నా పాప శిక్షకై  (2)

ఎన్నో నిందలు అవి నా కోసమా… మలినమైన నా గతం ఇక లేదయ్యా… (2)

నా జీవితమే నీదేనయా… – నాకంటూ ఏమొద్దయ్యా… (2)


1. బంధువులే బాధించి ఎడబాసిన – నా వారే నన్నే అమ్మేసినా… (2)

స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన – నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రువ్వినా… (2)

నా జీవితమే నీదేనయా… – నాకంటూ ఏమొద్దయ్యా… (2)


2. బ్రతుకంతా చీకటి కమ్మేసినా – రక్కసి వేదనలే శోధించినా… (2)

రోదనలే రోగమై వేదించిన – మరణాలు విలయాలు కబళించినా… (2)

నా జీవితమే నీదేనయా… – నాకంటూ ఏమొద్దయ్యా… (2)


3. బలహీనతలో నను బలపరిచినా – పాపినైన నాకై మరణించిన… (2)

మృతమైన నన్ను మహిమగా మార్చిన – మారని నీ ప్రేమకై బానిసైనా… (2)

నా జీవితమే నీదేనయా… – నాకంటూ ఏమొద్దయ్యా… (2)

Song Credits

Lyrics: P. James

Tune: P James & Moses Dany

Music: Moses Dany

Vocals: Moses Dany

Musicians Credits

Music Programmed & Arranged by Moses Dany

Keyboards & Rhythms Programmed by Moses Dany

Violin: Aloshin Joseph

Flute: shyam adat

Acoustic & Electric Guitars: Paul Vicc

Bass Guitar: John Praveen

Chennai Strings session: Balaji & Team

Mixed & mastered by Moses Dany @Capstone Studio’s Vizag

Vocals record @Sri Matha Studio’s

Sound Engineer: Solmon

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Yesu Nee Thyagame Ringtone Download

Leave a comment

You Cannot Copy My Content Bro