జుంటె తేనె కన్నా సాంగ్ లిరిక్స్ | Junte Thene Kanna Lyrics

Telugu Lyrics

Junte Thene Kanna Lyrics in Telugu

జుంటె తేనె కన్నా తీయనిది – వెండి పసిడి కన్నా మిన్న అది

పొంగి పొర్లుచున్న ప్రేమ నీది – యేసు నీ నామము


సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది – పండు వెన్నెల కన్నా నిర్మలమైనది

మంచు కొండల కన్నా చల్లనిది – యేసు నీ నామము


యేసూ అసాధ్యుడవు నీవు – మరణాన్ని జయించిన వీరుడవు

సర్వాన్నీ శాసించే యోధుడవు – నీకు సాటి లేరెవరు


రక్షకా నీవేగా మా బలము – దేవా మా దాగు స్థలము నీవే

నీవే నిజమైన దేవుడవు – ప్రణమిల్లి మ్రొక్కెదము  


ఆకాశము కన్నా విశాలమైనది – విశ్వమంతటిలో వ్యాపించియున్నది

ఊహలకందని ఉన్నతమైనది – యేసు నీ నామము


లోకమంతటికి రక్షణ మార్గము – జనులందరిని బ్రతికించు జీవము

సర్వ కాలములో నివసించు సత్యము – యేసు నీ నామము


యేసూ అసాధ్యుడవు నీవు – మరణాన్ని జయించిన వీరుడవు

సర్వాన్నీ శాసించే యోధుడవు – నీకు సాటి లేరెవరు


రక్షకా నీవేగా మా బలము – దేవా మా దాగు స్థలము నీవే

నీవే నిజమైన దేవుడవు – ప్రణమిల్లి మ్రొక్కెదము   ( జుంటె తేనె కన్నా)

English Lyrics

Junte Thene Kanna Lyrics in English

Junte Thene Kanna Theeyanidhi – Vendi Pasidi Kanna Minna Adhi

Pongi Porluchunna Prema Needhi – Yesu Nee Naamam


Suryakaanthi Kanna Prakaasamainadhi – Panduvennela Kanna Nirmalamainadhi

Manchu Kondala Kanna Challanidhi – Yesu Nee Naamamu


Yesu.. Asaadhyudavu Neevu.. – Maranaanni Jayinchina Veerudavu

Sarvaanni.. Saasinche Yodhudavu – Neeku Saati Lerevaru


Rakshakaa Neevegaa Maa Balamu – Dheva.. Maa Dhagu Sthalamu Neeve

Neeve Nijamaina Dhevudavu – Pranamilli Mrokkedhamu


Aakasamu Kanna Visaalamainadhi – Viswamanthatilo Vyapinchiyunnadhi

Oohalakandhani Unnathamainadhi – Yesu Nee Naamamu


Lokamanthatiki Rakshana Maargamu – Janulandhariki Brathikinchu Jeevamu

Sarva Kaalamulo Nivasinchu Sathyamu – Yesu Nee Naamamu


Yesu.. Asaadhyudavu Neevu.. – Maranaanni Jayinchina Veerudavu

Sarvaanni.. Saasinche Yodhudavu – Neeku Saati Lerevaru


Rakshakaa Neevegaa Maa Balamu – Dheva.. Maa Dhagu Sthalamu Neeve

Neeve Nijamaina Dhevudavu – Pranamilli Mrokkedhamu (Junte Thene Kanna)

Song Credits

Lyrics and composed by: Joel Kodali

Vocals: Allen Ganta and Ankitha Kaki Golla

Guitars: Keba Jeremiah

Music, Mix and Mastered by – Hadlee Xavier

Produced: Neeti Laura Kodali

Video: Gershom Arul (Big G Media)

Recorded at 2 Bar Q Studios, Chennai by Sujith and Alex

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Junte Thene Kanna Lyrics

Chords

Junte Thene Kanna Song Chords

చరనం 1

Em    G       D

  జుంటి తేనె కన్నా తీయనిది

    Bm        Em

వెండి పసిడి కన్నా మిన్న అది

    C        D

పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి

    B      Em

యేసు నీ నామము

    G          D

సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది

     Bm          Em

పండు వెన్నెల కన్నా నిర్మలమైనది

     C         D

మంచు కొండలకన్నా చల్లనిది

    B      Em

యేసు నీ నామము

  G             D

యేసు అసాధ్యుడవు నీవు

     Bm            Em

మరణాన్నే జయించిన వీరుడవు

    C              D

సర్వాన్నీ శాసించే యోధుడవు

    B       Em

నీకు సాటి లేరెవరు

  G             D

రక్షకా నీవేగా మా బలము

  Bm               Em

దేవా మా దాగు స్థలము నీవే

   C          D

నీవే నిజమైన దేవుడవు

   B         Em

ప్రణమిల్లి మొ్రక్కెదము

     G       D

జుంటి తేనె కన్నా తీయనిది

    Bm        Em

వెండి పసిడి కన్నా మిన్న అది

    C        D

పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి

    B     Em

యేసు నీ నామము


చరనం 2

G          D

ఆకాశముకన్నా విశాలమైనది

   Bm         Em

విశ్వమంతటిలో వ్యాపించియున్నది

     C       D

ఊహలకనందని ఉన్నతమైనది

     B     Em

యేసు నీ నామము

   G       D

లోకమంతటికి రక్షణ మార్గము

   Bm       Em

జనులందరిని బ్రతికించు జీవము

    C          D

సర్వ కాలములో నివసించు సత్యము

    B      Em

యేసు నీ నామము


చరనం 1

     G       D

జుంటి తేనె కన్నా తీయనిది

    Bm        Em

వెండి పసిడి కన్నా మిన్న అది

    C        D

పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి

    B      Em

యేసు నీ నామము

    B      Em యేసు నీ నామము

How to Play on Keyboard

Junte Thene Kanna Song on Keyboard

Track Music

Junte Thene Kanna Track Music

Ringtone Download

Junte Thene Kanna Ringtone Download

MP3 song Download

Junte Thene Kanna MP3 song Download

Leave a comment

You Cannot Copy My Content Bro