వెండి బంగారములు తరిగిపోయే సంపదలు | Vendi Bangaramulu Tharigipoye Sampadhalu

వెండి బంగారములు తరిగిపోయే సంపదలు | Vendi Bangaramulu Tharigipoye Sampadhalu || Telugu Christian Gospel Song

Telugu Lyrics

Vendi Bangaramulu Tharigipoye Song Lyrics in Telugu

వెండి బంగారములు తరిగిపోయే సంపదలు

అందమూ సౌందర్యము వాడిపోయే పుష్పములు (2)

నీతి న్యాయములు – ప్రేమా కనికరము

అంతరంగానికి అందమిచ్చు ఆభరణాలు

లోకము నీకిచ్చు బిరుదులు – ఉప్పొంగచేసే ఉత్ప్రేరకాలు || వెండి బంగారములు ||


1. అలంకరించుకో హృదయాన్ని అది దేవుడు చూసే చోటుయని

సత్క్రియలే నీ హృదయానికి అందమునిచే సంపదనీ (2)

ఆభరణాలే ఇవ్వని అందము నీ గుణమూ

వాక్యంతో అలంకరించుకో అనుదినము || వెండి బంగారములు ||


2. సుబుద్ధి సత్క్రియలు ఇవి పరలోక సంపదలు

ఇవి కలిగి నిరుపేదలైన పరమున ధనవంతులు (2)

ఆత్మీయ సంపద దాచుచోటు నీ హృదయము

నిందలకు అవమానాలకు పెరుగుతుందిలే ఆ ధనమూ || వెండి బంగారములు ||


3. అందము సౌందర్యము అవి కరిగే క్రొవొత్తులు

నీ జీవిత దశలు నీకు మేలుకొలుపులు  (2)

లేత వయస్సు నడిప్రాయం గతించిపోవును

క్రీస్తునందు నీ జీవితమే సంతృప్తినిచ్చును  || వెండి బంగారములు ||

English Lyrics

Vendi Bangaramulu Tharigipoye Song Lyrics in Englsih

Vendi Bangaramulu Tharigipoye Sampadhalu

Andhamu Saundharyamu Vaadipoye Pushpamulu (2)

Neethi Nyayamulu – Prema Kanikaramu

Antharanganiki Andhamichu Aabharanaalu

Lokamu Neekichu Birudhulu – Uppongachese Uthprerakaalu || Vendi Bangaramulu ||


1. Alankarinchuko Hrudhayanni Adhi Dhevudu Choose Chotuyani

Sathkriyale Nee Hrudhayaniki Andhamuniche Sampadhani (2)

Aabharanaale Ivvani Andhamu Nee Gunamoo

Vakyamtho Alankarinchuko anudhinamu || Vendi Bangaramulu ||


2. Subudhi Sathkriyalu Ivi Paraloka Sampadhalu

Ivi Kaligi Nirupedhalaina Paramuna Dhanavanthulu (2)

Aathmeeya Sampadha dhachucotu Nee Hrudhayamu

Nindhalaku Avamanaalaku Peruguthundhile Aa Dhanamoo || Vendi Bangaramulu ||


3. Andhamu Saundharyamu Avi Karige Krovvothulu

Nee Jeevitha Dhasalu Neeku Melukolupulu (2)

Letha Vayassu Nadiprayam Gathinchipovunu

Kreesthunandu nee jeevithame Santhrupthinichunu || Vendi Bangaramulu ||     

Song Credits

LYRICS AND TUNES: K.SatyaVeda Sagar Garu

PRODUCER: Mariyamma Garu

SINGER: Aishwarya Garu

MUSIC: Prasanth Garu

EDITING: K.Akash Sundar

Youtube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Gospel Songs

Click Here for more Telugu Christian Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro