మేలు చేయక నీవు ఉండలేవయ్య | Melu Cheyaka Neevu Lyrics

మేలు చేయక నీవు ఉండలేవయ్య | Melu Cheyaka Neevu Lyrics || Telugu Christian Worship Song By Job Das

Telugu Lyrics

Melu Cheyaka Neevu Song Lyrics in Telugu

మేలు చేయక నీవు ఉండలేవయ్య –  ఆరాధించక నేను ఉండలేనయ్య (2)

 యేసయ్యా యేసయ్యా (2) || మేలు చేయక ||


1. నిన్ను నమ్మినట్లు నేను – వేరే ఎవరిని నమ్మలేదయ్యా  

నీకు నాకు మధ్య దూరం – తొలగించావు వదిలుండలేక          

నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా

నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా

క్రియలున్న ప్రేమా నీదీ – నిజమైన ధన్యతనాది  || యేసయ్యా ||


2. ఆరాధించే వేళలందు – నీ హస్తములు తాకాయి నన్ను

పశ్చాతాపము కలిగే నాలో – నేను పాపినని గ్రహింయిన్చగానే

నీ మేళ్లకు అలవాటయ్యి – నీ పాదముల్ వదలకుంటిన్

నీ మేళ్లకు అలవాటయ్యి – నీ పాదముల్ వదలకుంటిన్

నీ కిష్టమైన దారి – కనుగొంటిని నీతో చేరి  || యేసయ్యా ||


3. పాపములు చేసాను నేను – నీ ముందర నా తల ఎత్తలేను

క్షమియించగల్గే  నీ మనసు – ఓదార్చింది నా ఆరాధనలో

నా హృదయము నీతో అంది – నీకు వేరై మనలేనని

నా హృదయము నీతో అంది – నీకు వేరై మనలేనని

అతిశయించెద నిత్యమూ – నిన్నే కలిగి ఉన్నందుకు || యేసయ్యా ||

English Lyrics

Melu Cheyaka Neevu Song Lyrics in English

Melu Cheyaka Neevu Undalevayya – Aaradhinchaka Nenu Undalenayya  (2)

Yesayya Yesayya  (2) || Melu Cheyaka ||


1. Ninnu Namminatlu Nenu – Vere Yevarini Nammaledhayya

Neeku Naaku Madhya Dhooram – Tholaginchavu Vadhilundaleka

Naa Aanandham Korevaadaa – Naa Aasalu Theerchevaadaa

Naa Aanandham Korevaadaa – Naa Aasalu Theerchevaadaa

Kriyalunna Premaa Needhee – Nijamaina Dhanyathanaadhee || Yesayya ||


2. Aaradhinche Velalayandhu – Nee Hasthamulu Thakayi Nannu

Pascathapamu Kalige Nalo – Nenu Papinani Grahiyinchagane

Nee Mellaku Alavaatayyi – Nee Paadhamul Vadhalakuntin

Nee Mellaku Alavaatayyi – Nee Paadhamul Vadhalakuntin

Neekistamainaa Dhaari – Kanugontini Neetho Cheri || Yesayya ||


3. Papamulu Chesanu Nenu – Nee Mundhara Naa Thala Yethalenu

Kshamiyinchagalge Nee Manasu – Odharchindi Naa Aaradhanalo

Neeku Verai Manalenani – Naa Hrudhayamu Neetho Andhi

Neeku Verai Manalenani – Naa Hrudhayamu Neetho Andhi

Athisayinchedha Nithyamoo – Ninne Kaligi Unnandhuku  || Yesayya ||

Song Credits

Lyrics, Tune, and Sung by Rev. T. Job Das (8125131718)

Music: JK Christopher (క్రైస్తవ సంగీత రత్న)

Recorded and mixed by Sam k Srinivas at Melody Digi Studio Hyd

D O P and Edited by Bro Kiran Kola  Bernice Designs Eluru

Youtube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone download

Melu cheyaka neevu undalevayya Ringtone download

Track Music

Melu Cheyaka Neevu Track Music

Chords

Melu Cheyaka Neevu Song Chords

How to Play on Keyboard

Melu Cheyaka Neevu Song on Keyboard

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro