Prema Yesayya Prema Lyrics | ప్రేమ యేసయ్య ప్రేమా సాంగ్ లిరిక్స్
Telugu Lyrics Prema Yesayya Prema Song Lyrics in Telugu ప్రేమ యేసయ్య ప్రేమా (4) మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ|| 1.తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ – తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా – తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| 2.నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ – నేను విడచిన గాని … Read more