ప్రేమ యేసయ్య ప్రేమా | Prema Yesayya Prema Song Lyrics

ప్రేమ యేసయ్య ప్రేమ || Prema Yesayya Prema || Christian Worship Song || Sung by Sis Blessie Wesly

Telugu Lyrics

Prema Yesayya Prema Lyrics in Telugu

ప్రేమ యేసయ్య ప్రేమా  (4)

మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) || ప్రేమ ||


1.తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ

తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ  (2)

నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా

తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా  (2)  || ప్రేమ ||


2.నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ

నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ  (2)

నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా

తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా    (2)  || ప్రేమ ||


3.నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ

నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ  (2)

తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా

ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా    (2) || ప్రేమ ||

English Lyrics

Prema Yesayya Prema Song Lyrics in English

Prema Yesayya Premaa (4)

Maaranidi Maruvanidi Veedanidi Edabaayanidi (2)   || Prema ||


1.Thalli Marachina Gaani Nanu Maruvananna Prema

Thandri Vidachina Gaani Nanu Viduvananna Prema (2)

Ne Aedusthunte Etthukunna Premaa

Thana Kougitlo Nanu Hatthukunna Premaa (2) || Prema ||


2.Nenu Marachina Gaani Nanu Maruvananna Prema

Nenu Vidachina Gaani Nanu Viduvananna Prema (2)

Ne Padipothunte Pattukunna Premaa

Thana Krupalo Nanu Daachukunna Premaa (2)  || Prema ||


3.Nenu Puttakamunde Nanu Ennukunna Prema

Nenu Erugakamunde Aerparachukunna Prema (2)

Thana Arachethullo Chekkukunna Premaa

Eda Lothullo Nannu Daachukunna Premaa (2)   || Prema ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Prema Yesayya Prema Song on Keyboard

Track Music

Prema Yesayya Prema Song Track

Ringtone Download

Prema Yesayya Prema Ringtone Download

MP3 song Download

Prema Yesayya Prema Mp3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro