మట్టిలోన ముత్యమల్లే | Mattilona Muthyamalle Song Lyrics
మట్టిలోన ముత్యమల్లే | Mattilona Muthyamalle Song Lyrics | Joshua Shaik | Telugu Christmas Song Telugu Lyrics Mattilona Muthyamalle Song Lyrics in Telugu మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురో సందెపొద్దు సూరీడల్లే వచ్చాడురో నింగినేలంతా ఆడి పాడంగా సంబరాలతో సందడాయెగా (మట్టిలోన ముత్యమల్లే) 1. బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో దీనుడై పుట్టినాడురా .. సుఖమే కోరలేదురా ఆ చలిరాత్రిలో చీకటంటి బ్రతుకులో దీపమై వచ్చినాడురా .. భేదమే చూపలేదురా ఎంతో … Read more