ఆరాధింతును సాంగ్ లిరిక్స్ | Aaradhinthunu Song Lyrics

Aaradhinthunu Song Lyrics

Telugu Lyrics Aaradhinthunu Song Lyrics in Telugu ఆరాధింతును యేసుదేవుని – ఆత్మతో సత్యముతో పూజింతును ప్రేమామయుని – విరిగిన హృదయముతో  (2) 1.బంగారముకంటే శ్రేష్ఠమైనవాడు – పదివేలలో అతికాంక్షణీయుడు (2) రక్షకునిగ లోకమునకు అరుదెంచినాడు (2) రారాజుగ త్వరలో రానైయున్నాడు (2)  (ఆరాధింతును) 2.పాపులను ప్రేమించి ప్రాణమిచ్చినాడు – పరిశుద్ధ రక్తమును చిందించినాడు (2) సిలువలో రోగములను భరియించినాడు (2) బోళమువలె ఔషధముగ తానే మారినాడు (2) (ఆరాధింతును) 3.సాంబ్రాణి ధూపమువలె పరిమళించినాడు యేసుగ … Read more

You Cannot Copy My Content Bro