ఆరాధింతును సాంగ్ లిరిక్స్ | Aaradhinthunu Song Lyrics

Telugu Lyrics

Aaradhinthunu Song Lyrics in Telugu

ఆరాధింతును యేసుదేవుని – ఆత్మతో సత్యముతో

పూజింతును ప్రేమామయుని – విరిగిన హృదయముతో  (2)

1.బంగారముకంటే శ్రేష్ఠమైనవాడు – పదివేలలో అతికాంక్షణీయుడు (2)

రక్షకునిగ లోకమునకు అరుదెంచినాడు (2)

రారాజుగ త్వరలో రానైయున్నాడు (2)  (ఆరాధింతును)

2.పాపులను ప్రేమించి ప్రాణమిచ్చినాడు – పరిశుద్ధ రక్తమును చిందించినాడు (2)

సిలువలో రోగములను భరియించినాడు (2)

బోళమువలె ఔషధముగ తానే మారినాడు (2) (ఆరాధింతును)

3.సాంబ్రాణి ధూపమువలె పరిమళించినాడు యేసుగ లోకమున విస్తరించినాడు (2)

నమ్మినవారందరికి రక్షణనిస్తాడు (2)

అమ్మకన్న కమ్మనైన ప్రేమతో నడిపిస్తాడు (2) (ఆరాధింతును)

English Lyrics

Aaradhinthunu Song Lyrics in English

Aaradhinthunu YesuDhevuni – Aathmatho Satyamutho

Poojinthunu Premaamayuni – Virigina Hrudhayamutho (2)

1.Bangaramukante Srestamainavaadu – Padhivelalo Athikaankshaneeyudu (2)

Rakshakuniga Lokamunaku Arudhenchinaadu (2)

Rarajuga Thvaralo Raanaiunnadu (2) (Aaradhinthunu)

2. Papulanu Preminchi Pranamichinadu – Parishudda Rakthamunu Chindhinchinadu (2)

Siluvalo Rogamulanu Bhariyinchinaadu (2)

Bolamuvale Aushadhamuga Thaane Maarinadu (2) (Aaradhinthunu)

3. Sambrani Dhoopamuvale Paramalinchinadu – Yesuga Lokamuna Vistharinchinadu (2)

Namminavarandhariki Rakshananisthadu (2)

Ammakanna Kammanaina Prematho Nadipisthadu (2) (Aaradhinthunu)

Song Credits

Lyrics & Tune: John Kennedy Bethapudi,

Vocals: Nitya Santhoshini,

Music: JK Christopher,

Media Promotions:

Heavens Media Official

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Aaradhinthunu Song Lyrics

More Christmas Songs

Click Here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro