శుద్ధ హృదయం | Shudda Hrudayam Lyrics

శుద్ధ హృదయం | Shudda Hrudayam Lyrics || Latest Telugu Christian worship Song by Pastor Ravinder Vottepu

Telugu Lyrics

Shudda Hrudayam Lyrics Telugu

శుద్ధ హృదయం కలుగజేయుము (2)

1. నీ వాత్సల్యం నీ బాహుళ్యం – నీ కృప కనికరము చూపించుము (2)

పాపము చేశాను – దోషినై యున్నాను (2)

తెలిసి యున్నది నా అతిక్రమమే – తెలిసి యున్నవి నా పాపములే (2)

నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా (2)

శుద్ధ హృదయం కలుగజేయుము (2)

నాలోనా …. ఆ … నాలోనా (2)

శుద్ధ హృదయం కలుగజేయుము (3)


2. నీ జ్ఞానమును నీ సత్యమును – నా ఆంతర్యములో పుట్టించుము (2)

ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం (2)

కలుగజేయుము నా హృదయములో (4)

నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా (2)

శుద్ధ హృదయం కలుగజేయుము (2)

నాలోనా …. ఆ … నాలోనా (2)

శుద్ధ హృదయం కలుగజేయుము (3)

English Lyrics

Shudda Hrudayam Lyrics English

Shuddha Hrdayam Kalugajeyumu (2)

1. Nee Vaathsalyam Nee Baahulyam – Nee Kripa Kanikaramu Choopinchumu (2)

 Paapamu Chesaanu – Dhosinai Unnanu (2)

Thelisi Unnadi Naa Athikramame – Telisi Unnavi Naa Paapamule (2)

Nee Sannidhilo Parishuddhaatmatho Nannu Nimpumayaa (2)

Shudda Hrudayam Kalugajeyumu (2)

Naalonaa…Aa…Naalonaa (2)

Shudda Hrudayam Kalugajeyumu (3)


2. Nee Gnaanamunu Nee Sathyamunu – Naa Antharyamulo Puttinchumu (2)

Uthsaaha Santosham Nee Rakshanandam (2)

Kalugajeyumu Naa Hrudayamulo (4)

Nee Sannidhilo Naa Paapamule Oppukondhunayaa (2)

Shudda Hrudayam Kalugajeyumu (2)

Naalona…Aa…Naalona (2)

Shudda Hrudayam Kalugajeyumu (3)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Shudda Hrudayam Ringtone Download

Mp3 Song Download

Shudda Hrudayam Mp3 Song Download

Chords

Shudda Hrudayam Song Chords

Cm       Bb    Ab      Cm

శుద్ధా హృదయం – కలుగ జేయుము (3)


Cm        Cm          Bb           Ab      Cm

నీ వాత్సల్యం నీ బాహూల్యం – నీ కృప కనికరం చూపించుము (2)

Cm           Bb

పాపము చేసాను – దోషినై యున్నాను (2)

Cm     Ab     Bb   Cm  Cm      Ab     Bb   Cm

తెలిసియున్నది నా ఆతిక్రమమే – తెలిసియున్నవి నా పాపములే (2)

Cm         Ab           Bb       Cm

నీ సన్నిధిలో – నా పాపములే – ఒప్పుకొందునయా

Cm         Ab          Bb         G

నీ సన్నిధిలో – నా పాపములే – ఒప్పుకొందునయా


Cm       Bb  Ab        Cm

శుద్ధా హృదయం – కలుగ జేయుము (2)

Cm  G Ab    Cm

నాలోనా – నాలోన (2)     || శుద్ధ హృదయం ||

Similar Repentance Songs

Click Here for more Repentance Songs

Leave a comment

You Cannot Copy My Content Bro