సిలువ విలువ పెరిగే | Siluva Viluva Perige Song Lyrics

సిలువ విలువ పెరిగే | Siluva Viluva Perige Song Lyrics || Latest Good Friday Song Sung by Nissy Paul.

Telugu Lyrics

Siluva Viluva Perige Song Lyrics in Telugu

సిలువ విలువ పెరిగే – నీవు తాకిన వెంటనే

హృదయాన మార్పు కలిగే – సిలువ రక్తము చిందగనే (2)

ఇది కాదా పరివర్తన – నీ రక్తము ద్వారానే

ఇది కాదా హృదయ మార్పు – నీవు నాలోకి రాగానే (2)   || సిలువ విలువ ||


1 సందేహపడలేదు – వెనుకాడ లేదయ్యా

నా కొరకు – సిలువను మోయడానికి

దోషము భరించావు – మౌనము వహించావు  

పరిశుద్ధునిగా – నన్ను చూడటానికి

ఏ మంచి ఉందని – నాలో ఇంత ప్రేమను పంచినావు

ఏమివ్వగలనని – నా కొరకు సమస్తమర్పించినావు (2)

నీ ప్రేమకు – నీ త్యాగముకు దాసోహమ్తెనాను (2)    || సిలువ విలువ ||


2 నన్ను కొన్నావు – నీ సిలువ రక్తముతో

ఆ రుధిరమే – నాలో ప్రవహించాలనీ

కలలు కన్నావు – కన్నీరు కార్చావు – నేను నీ సొంతమై ఉండాలనీ

పరిశుద్ధుడా యేసయ్య – నా పాపమంత కడిగి

నీ రక్షణ వస్త్రముతో – నన్ను అలంకరంచినావు (2)

నే జీవించు కాలమంతయు – నీ సాక్షిగా బ్రతికెదను 

నా ఊపిరి ఉన్నంతవరకు – సిలువ ప్రేమను చాటెదను   || సిలువ విలువ ||

English Lyrics

Siluva Viluva Perige Song Lyrics in English

Siluva Viluva Perige – Neevu Thaakina Ventane

Hrudhayaana Maarpu Kalige – Siluva Rakthamu Chindhagane (2)

Idhi Kaadha Parivarthana – Nee Rakthamu Dhwaaraane

Idhi Kaadha Hrudhaya Maarpu – Neevu Naaloki Raagaane (2) || Siluva Viluva ||


1. Sandehapadaledu – Venukaadaledhaayyaa

Naa Koraku – Siluvanu Moyadaaniki

Dhoshamu Bharinchavu – Maunamu Vahinchavu

Parishuddhunigaa – Nannu Choodataaniki

Ye Manchi Undhani – Naalo Intha Premanu Panchinaavu

Yemivvagalanani – Naa Koraku Samasthamarpinchinaavu (2)

Nee Premaaku – Nee Thyaagamuku Dhaasohamenthaenaa (2)    || Siluva Viluva ||


2. Nannu Konnaavu – Nee Siluva Rakthamutho

Aa Rudhirame – Naalo Pravahinchalaanee

Kalalu Kannaavu – Kanneeru Kaarchaavu – Nenu Nee Sonthamai Undaalane

Parishuddhuda Yesayya – Naa Paapamanta Kadigi

Nee Rakshana Vastramutho – Nannu Alankarinchinaavu (2)

Ne Jeevinchu Kaalamanthayu – Nee Saakshiga Brathikedanu

Naa Oopiri Unnanthavaraku – Siluva Premanu Chaatedhanu    || Siluva Viluva ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Producer: Rev Dr. Paul Emmanuel

Lyrics-Tune-Vocals: Sister Nissy Paul

Music: Bro Enoch Jagan

DOP: Bro Nireekshan

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro