రాజులకు రాజంట | Rajulaku Rajanta Song Lyrics

రాజులకు రాజంట | Rajulaku Rajanta Song Lyrics || Christmas Songs Telugu

Telugu Lyrics

Rajulaku Rajanta Song Lyrics in Telugu

రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట

బెల్లేహేము పురములోన పుట్టెనంట

సూడసక్కనోడంట పశులపాకలోనంట

దావీదు కుమారుడంట లోక రక్షకుడంట

కనులారా ఓహెూ కనులారా ఆహా

కనులారా సూద్దాము రారండి బాలయేసుని – మనసారా కొనియాడ

సేరండి సిన్ని క్రీస్తుని (2)    || రాజులకు రాజంట ||


1. పాపమంత బాపునంట దోషమంత మాపునంట – కరుణశీలుడు ఆ యేసు

కనికరించె దేవుడంట (2)

ఇమ్మానుయేలుగ తోడుండునంట సిన్ని యేసయ్య – ఎన్నడు విడువక

ఎడబాయడంట మంచిమెస్సయ్య (2)    || రాజులకు రాజంట ||


2. జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడిరంట – బాలయేసు పాదచెంత

చేరి స్తుతియించారంట (2)

బంగారు సాంబ్రాణి బోళములతో ఘనపరిచినారంట – దివిలోన దూతలు

పరిశుద్దుడంటూ కొనియాడినారంట (2)   || రాజులకు రాజంట ||

English Lyrics

Rajulaku Rajanta Song Lyrics in English

Rajulaku Rajanta Prabhuvulaku Prabhuvanta

Bethlehemu Puramulona Puttenanta

Soodasakkandonta Pasula Paakalonanta

Davidu Kumaarudanta Loka Rakshakudanta

Kanularaa Ohoo Kanularaa Aahaa

Kanularaa Sudhdhaamu Raarandi Baalayesuni – Manasaara Koniyaada

Seraandi Sinni Kreesthuni (2)      || Rajulaku Rajanta ||


1. Paapamantha Baapunanta Doshamantha Maapunanta – Karunaseeludu Aa

Yesu Kanikarinche Dhevudanta (2)

Immaanuyeluga Thoduntunanta Sinni Yesayya – Ennadu Viduvaka Edabaayadanta

Manchi Messayya (2)        || Rajulaku Rajanta ||


2. Gnaanulantha Joochiranta Gollalantha Goodiranta – Baalayesu Paadachentha

Cheeri Sthutiyinchiranta (2)

Bangaru Saambraani Bollamulatho Ghana Parichinaaranta – Dhivilona Dhootalu

Parishuddhudantu Koniyadinaaranta (2)        || Rajulaku Rajanta ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Rajulaku Rajanta Ringtone Download

Mp3 Song Download

Rajulaku Rajanta Mp3 Song Download

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro