సీయోను పాటలు సంతోషముగా | Seeyonu Patalu Santosham Uga

సీయోను పాటలు సంతోషముగా | Seeyonu Patalu Santosham Uga || Telugu Christian Second Coming Song

Telugu Lyrics

Seeyonu Patalu Santhoshamuga Lyrics in Telugu

సీయోను పాటలు సంతోషముగా – పాడుచు సీయోను వెల్లుదము (2)

1. లోకాన శాశ్వతానందమేమియు – లేదని చెప్పెను ప్రియుడేసు (2)

పొందవలె నీ లోకమునందు – కొంతకాలమెన్నో శ్రమలు (2)    || సీయోను ||


2. ఐగుప్తును విడచినట్టి మీరు – అరణ్యవాసులే ఈ ధరలో (2)

నిత్యనివాసము లేదిలలోన – నేత్రాలు కానానుపై నిల్పుడి (2)   || సీయోను ||


3. మారాను పోలిన చేదైన స్థలముల – ద్వారా పోవలసియున్ననేమి (2)

నీ రక్షకుండగు యేసే నడుపును – మారని తనదు మాట నమ్ము (2) || సీయోను ||


4. ఐగుప్తు ఆశలనన్నియు విడిచి – రంగుగ యేసుని వెంబడించి (2)

పాడైన కోరహు పాపంబుమాని – విధేయులై విరాజిల్లుడి (2)   || సీయోను ||


5. ఆనందమయ పరలోకంబు మనది – అక్కడనుండి వచ్చునేసు (2)

సీయోను గీతము సొంపుగ కలసి – పాడెదము ప్రభుయేసుకు జై (2) || సీయోను ||

English Lyrics

Seeyonu Patalu Santhoshamuga Lyrics in English

Seeyonu Patalu Santhoshamuga – Paaduchu Seeyonu Velludhamu (2)

1. Lokana Saswataanandhamemiyu – Ledhani Cheppenu Priyudesu (2)

Pondhavale Nee Lokamunandhu – Konthakaalamenno Sramalu (2) || Seeyonu ||


2. Aigupthunu Vidachinatti Meeru – Aranyavaasule Ee Dharaloo (2)

Nityanivaasamu Ledhilalona – Nethralu Kaananupai Nilpudi (2)

|| Seeyonu ||


3. Maaranu Polina Chedhaina Sthalamula – Dhwaara Povelasiyunna Nemi (2)

Nee Rakshakundagu Yese Nadupunu – Maarani Tanaadhu Maata Nammu (2)

|| Seeyonu ||


4. Aigupthu Aasalanniyu Vidichi – Ranguga Yesuni Vembadinchi (2)

Paadaina Korahu Paapambumaani – Vidheyulai Viraajilludi (2)

|| Seeyonu ||


5. Aanandhamaya Paralokambu Manadhi – Akkadanundi Vachchhunesu (2)

Seeyonu Geethamu Sompuga Kalasi – Paadedhamu Prabhu Yesuku Jai (2)

|| Seeyonu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Seeyonu Patalu Santhoshamuga Ringtone Download

More Second Coming Songs

Click Here for more Telugu Christian Second Coming Songs

Leave a comment

You Cannot Copy My Content Bro