మహిమ నీకే ప్రభూ | Mahima Neeke Prabhu Lyrics

మహిమ నీకే ప్రభూ | Mahima Neeke Prabhu Lyrics || Old Telugu Christian Worship Song

Telugu Lyrics

Mahima Neeke Prabhu Song Lyrics in Telugu

మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2)

స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2)

ఆరాధనా…  ఆరాధనా… (2)

ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే      || మహిమ ||


1. సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే

శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2)       || ఆరాధనా ||


2. ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే

విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2)       || ఆరాధనా ||


3. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే

నీ గుణాతిశయముల్‌ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2)    || ఆరాధనా ||

English Lyrics

Mahima Neeke Prabhu Song Lyrics in English

Mahima Neeke Prabhu – Ghanata Neeke Prabhu (2)

Sthuthi Mahima Ghanatayu – Prabhavamu Neeke Prabhu (2)

Aaradhana… Aaradhana… (2)

Priya Yesu Prabhunake – Naa Yesu Prabhunake   || Mahima ||


1. Samipimparani Tejassundhu – Vasiyinchu Amarundave

Shreemanthudave Sarvadhipathivae – Nee Sarvamu Naakichchithivae (2)

|| Aaradhana ||


2. Entho Preminchina Nakai Yethinchu – Praanam Narpinchithive

Viluvaina Raktham Chindinchi – Nannu Vimochinchitive (2)   || Aaradhana ||


3. Ashcharyakaromaina Nee Veluguloniki – Nanu Pilachi Veliginchithive

Nee Gunathishayamul Dharane Prachurimpa – Yerparcukontive (2)    || Aaradhana ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Mahima Neeke Prabhu Song Chords

[Chorus]

D                A           D

మహిమ ప్రభు నీకే – ఘనత ప్రభు నీకే

D       G     D      A   D      A     D

స్తుతులు వందన స్తోత్రములు – పరిశుద్ధ ప్రభు నీకే

D    A    G  D

ఆరాధన, ఆరాధన

   Bm      A     D

నా ప్రియుడు యేసునికే

   Bm      A    D

నా ప్రియుడు దేవునికే


[Verse 1]

D          F#m        D            G

అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివి

G        Em          A        D

రాజులవలె యాజకులవలె నీకై పిలిచితివి


Chorus Repeat]

D    A    G  D

ఆరాధన, ఆరాధన

   Bm      A     D

నా ప్రియుడు యేసునికే

   Bm      A    D

నా ప్రియుడు దేవునికే

Track Music

Mahima Neeke Prabhu Track Music

Song On Keyboard

Mahima Neeke Prabhu Song on Keyboard

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro