ప్రియ యేసు రాజును నే చూచిన చాలు | Priya Yesu Raju Lyrics

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు | Priya Yesu Raju Lyrics || Telugu Christian Second Coming Song

Telugu Lyrics

Priya Yesu Raju Lyrics in Telugu

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు – మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2)

నిత్యమైన మోక్షగృహము నందు చేరి (2)

భక్తుల గుంపులో హర్షించిన చాలు  (2)    || ప్రియ యేసు ||


1. యేసుని రక్తమందు కడుగబడి – వాక్యంచే నిత్యం భద్రపరచబడి  (2)

నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2)

బంగారు వీదులలో తిరిగెదను (2)     || ప్రియ యేసు ||


2. ముండ్ల మకుటంబైన తలను జూచి – స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్   (2)

కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2)

ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2)   || ప్రియ యేసు ||


3. హృదయము స్తుతులతో నింపబడెను – నా భాగ్య గృహమును స్మరించుచు  (2)

హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2)

వర్ణింప నా నాలుక చాలదయ్యా (2)      || ప్రియ యేసు ||


4. ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో – ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో   (2)

తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో (2)

ఆశతో వేచియుండే నా హృదయం (2)    || ప్రియ యేసు ||

English Lyrics

Priya yesu raju Lyrics in English

Priya Yesu Raajunu Ne Choochina Chaalu – Mahimalo Nenaayanatho Unte Chaalu (2)

Nithyamaina Mokshagruhamu Nandu Cheri (2)

Bhakthula Gumpulo Harshinchina Chaalu  (2)   || Priya Yesu ||


1. Yesuni Rakthamandu Kadugabadi – Vaakyamche Nithyam Bhadraparachabadi (2)

Nishkalanka Parishudhdhulatho Pedan Nenu (2)

Bangaaru Veedulalo Thirigedanu (2)    || Priya Yesu ||


2. Mundla Makutambaina Thalanu Joochi – Swarna Kireetam Betti Aanandinthun (2)

Koradaatho Kottabadina Veepun Joochi (2)

Prathi Yokka Gaayamunu Mudhdhaadedan (2)    || Priya Yesu ||


3. Hrudayamu Sthuthulatho Nimpabadenu – Naa Bhaagya Gruhamunu Smarinchuchu (2)

Hallelooya Aamen Hallelooya (2)

Varnimpa Naa Naaluka Chaaladayyaa (2)    || Priya Yesu ||


4. Aaha Aa Boora Eppudu Dhvaninchuno – Aaha Naa Aasha Eppudu Theeruthundo (2)

Thandri Naa Kanneetini Thuduchuneppudo (2)

Aashatho Vechiyunde Naa Hrudayam (2)   || Priya Yesu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How To Play on Keyboard

Priya Yesu Raju Ne Chuchina Chalu Chords

Track Music

Priya Yesu Raju Ne Chuchina Chalu Track Music

Ringtone Download

Priya Yesu Raju Ne Chuchina Chalu Ringtone Download

More Second Coming Songs

Click Here for more Telugu Christian Second Coming Songs

Leave a comment

You Cannot Copy My Content Bro