ఎవరికి ఎవరు ఈ లోకంలో | Evariki Evaru Ee Lokamlo Song

ఎవరికి ఎవరు ఈ లోకంలో | Evariki Evaru Ee Lokamlo Song || Telugu Christian Gospel Song

Telugu Lyrics

Evariki Evaru Ee Lokamlo Song Lyrics in Telugu

ఎవరికి ఎవరు లోకంలో – చివరికి యేసే పరలోకంలో (2)   || ఎవరికి ||

1. ధనము నీకుంటే అందరు వస్తారు – దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)

ఎవరిని నమ్మిన ఫలితము లేదురా (2)

యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2)    || ఎవరికి ||


2. ఎవరెవరో ఎదురౌతుంటారు – ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)

కష్టాలలో వారు కదిలి పోతారు (2)

కరుణగల యేసు నాతో ఉంటాడు (2)    || ఎవరికి ||


3. మనుషుల సాయం వ్యర్ధమురా – రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)

యెహోవాను ఆశ్రయించుట (2)

ఎంత మేలు ఎంతో మేలు (2)     || ఎవరికి ||

English Lyrics

Evariki Evaru Ee Lokamlo Song Lyrics in English

Evariki Evaru Ee Lokamlo – Chivariki Yese Paralokamlo (2)   || Evariki ||

1. Dhanamu Neekunte Andharu Vasthaaru – Dharidrudavaithe Dharikevvaru Raaru (2)

Evarini Nammina Phalithamu Ledhuraa (2) –

Yesuni Nammithe Moksham Undhiraa (2)    || Evariki ||


2. Evarevaro Edhurauthuntaaru – Praanaaniki Naa Praanam Antaaru (2)

Kashtaalalo Vaaru Kadhili Pothaaru (2)

Karuna Gala Yesu Naatho Untaadu (2)     || Evariki ||


3. Manushula Saayam Vyardhamuraa – Raajula Nammina Vyardhamuraa (2)

Yehovaanu Aashrayinchuta (2)

Entha Melu Entho Melu (2)     || Evariki ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Pastor Babanna Garu

Ringtone Download

Evariki Evaru Ee Lokamlo Ringtone Download

Mp3 song Download

Evariki Evaru Ee Lokamlo Mp3 song Download

More Gospel Songs

Click Here for more Telugu Christian Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro