పరమ జీవము నాకు నివ్వ | Parama Jeevamu Naaku Nivva

పరమ జీవము నాకు నివ్వ | Parama Jeevamu Naaku Nivva || Telugu Christian Worship Song

Telugu Lyrics

Parama Jeevamu Lyrics in Telugu

పరమ జీవము నాకు నివ్వ – తిరిగి లేచెను నాతో నుండ (2)

నిరంతరము నన్ను నడిపించును – మరల వచ్చి యేసు కొనిపోవును (2)

యేసు చాలును – యేసు చాలును

యే సమయమైన యే స్థితికైన – నా జీవితములో యేసు చాలును


1. సాతాను శోధనలధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను (2)

లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్ళెదను (2)   || యేసు చాలును ||


2. పచ్చిక బయలులో పరుండజేయున్ – శాంతి జలము చెంత నడిపించును  (2)

అనిశము ప్రాణము తృప్తిపరచున్ – మరణ లోయలో నన్ను కాపాడును  (2)      || యేసు చాలును ||


3. నరులెల్లరు నన్ను విడిచినను – శరీరము కుళ్ళి కృశించినను (2)

హరించినన్ నా ఐశ్వర్యము – విరోధివలె నన్ను విడచినను  (2)    || యేసు చాలును ||

English Lyrics

Parama Jeevamu English Lyrics

Parama Jeevamu Naaku Nivva – Thirigi Lechenu Natho Nunda (2)

Nirantharam Nannu Nadipinchunu – Marala Vachhi Yesu Konipovunu  (2)

Yesu Chalunu… – Yesu Chalunu…

Ye Samayamainaa Ye Sthithikaina – Na Jeevithamulo Yesu Chalunu


1. Saathanu Sodhanaladhikamaina – Sommasillaka Saagi Velledhanu (2)

Lokamu Sareeramu Laaginanu – Lobadaka nenu Velledhanu  (2)  || Yesu Chalunu ||


2. Pachika Bayalulo Parundajeyun – Santhi Jalamu Chentha Nadipinchunu  (2)

Anisamu Pranamu Thrupthiparachun – Marana Loyalo Nannu Kaapadunu  (2)

|| Yesu Chalunu ||


3. Narullellaru Nannu Vidichinanu – Sareeramu Kulli Krusinchinanu (2)

Harinchinan Naa Aaiswaryamu – Virodhivale Nannu Vidachinanu (2) || Yesu Chalunu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Parama Jeevamu Song Chords

G            C     D               G

పరమ జీవము నాకు నివ్వ – తిరిగి లేచెను నాతో నుండ

G           C    D                        G

నిరంతరము నన్ను నడిపించును – మరల వచ్చి యేసు కొని పోవును

G    C                Am       D

యేసు చాలును హల్లెలూయ – యేసు చాలును హల్లెలూయ

G              C           D             G       D  G

యే సమయమైన యే స్థితికైన – నా జీవితములో యేసు చాలును


G            C     D              G

సాతాను శోధన అధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్ళదను

G      C    D           G

లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్ళదను          || యేసు ||

G               C          D                    G


పచ్చిక బయలులో పరుండజేయున్ – శాంతి జలము చెంత నడిపించును

G           C    D                        G

అనిశము ప్రాణము తృప్తిపరచున్ – మరణ లోయలో నన్ను కాపాడును    || యేసు ||


G               C     D                  G

నరులెల్లరు నన్ను విడిచినను – శరీరము కుళ్ళి కృశించినను

G     C     D               G

హరించినన్ నా ఐశ్వర్యము – విరోధివలె నన్ను విడచినను              || యేసు ||

Strumming: D D U D U D U D 

How to Play on Keyboard

Parama Jeevamu Song on Keyboard

Track Music

Parama Jeevamu Track Music

Ringtone Download

Parama Jeevamu Ringtone Download

MP3 song Download

Parama Jeevamu MP3 song Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro