మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా | Melulu Nee Melulu Song Lyrics

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా | Melulu Nee Melulu Song Lyrics || Holy ministries Worship Song

Telugu Lyrics

Melulu Nee Melulu Song Lyrics in Telugu

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)

నా ప్రాణమున్నంత వరకు – విడచిపోలేనయ్యా (2)     || మేలులు ||


1. కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా

శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)

నీది గొర్రెపిల్ల మనస్సయ్యా – యేసయ్యా..

గొర్రెపిల్ల మనస్సయ్యా – యేసయ్యా (3)    || మేలులు ||


2. అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా

జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)

నీది పావురము మనస్సయ్యా – యేసయ్యా..

పావురము మనస్సయ్యా –యేసయ్యా.. (3)      || మేలులు ||


3. చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా

దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)

నీది ప్రేమించే మనస్సయ్యా – యేసయ్యా..

ప్రేమించే మనస్సయ్యా – యేసయ్యా..  (3)     || మేలులు ||

English Lyrics

Melulu Nee Melulu Song Lyrics in English

Melulu Nee Melulu Marachipolenayyaa (2)

Naa Pranamunnatha Varaku – Vidichipolenayyaa.. (2)   || Melulu ||


1. Kondalalo Unnanu (Neevu)  Marachipoledhayya

Sramalalo Unnanu… (Neevu) Vidichipoledhayya (2)

Needhi Gorrepilla Masayyaa.. – Yesayyaa..

Gorrepilla Masayyaa.. – Yesayyaa.. (3) || Melulu ||


2.Agnilo Unnanu (Nenu) Kaalipoledhayyaa..

Jalamulalo Vellina (Nenu) Munigipoledhayyaa.. (2)

Needhi Pavuramu Manasayyaa.. – Yesayyaa..

Pavuramu Manasayyaa.. – Yesayyaa.. (3)    || Melulu ||


3.Cheekatilo Unnanu.. (Nannu) Marachipoledhayyaa…

Dhukhamulo Unnanu… (Manchi) Snehithudayyavayyaa.. (2)

Needhi Preminche Manassayyaa.. – Yesayyaa..

Preminche Manassayyaa.. – Yesayyaa.. (3)   || Melulu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Melulu Nee Melulu Song Chords

Em        D         C           Em

మేలులు నీ మేలులు – మరచి పోలేనాయ్యా (2)

   G   Am-B      D      C          Em

నా ప్రాణమున్నంత వరకు – విడచి పోలేనాయ్యా

Em        D        C          Em

మేలులు నీ మేలులు – మరచి పోలేనాయ్యా

Em            G                  D           Em


కొండలలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. – మరచి పోలేదయ్యా ఆ.. ఆ.. ఆ..

Em           G                   D          Em

శ్రమలలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. – విడిచి పోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. (2)

Em           G          D           Em

కొండలలో ఉన్ననూ నను – మరచి పోలేదయ్యా

Em           G         D           Em

శ్రమలలో ఉన్ననూ నను – విడిచి పోలేదయ్యా

    G            D              Bm          Em

నీది గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా – గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా

G           D              Bm          Em

గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా – గొర్రెపిల్ల మన్సయా యేసయ్యా

Em          G                  D        Em


అగ్నిలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. – కాలిపోలేదయ్యా ఆ.. ఆ.. ఆ..

Em            G                  D           Em

జలములలో వెళ్ళినా ఆ.. ఆ.. ఆ.. – మునిగిపోలేదయ్యా ఆ.. ఆ.. ఆ.. (2)

Em          G         D        Em

అగ్నిలో ఉన్ననూ నను – కాలిపోలేదయ్యా

Em           G          D          Em


జలములలో వెళ్ళినా నను – మునిగిపోలేదయ్యా

    G            D               Bm           Em

నీది పావురపు మనసయా యేసయ్యా – పావురపు మనసయా యేసయ్యా

G            D              Bm           Em

పావురపు మనసయా యేసయ్యా – పావురపు మనసయా యేసయ్యా

Em           G                  D         Em

చీకటిలో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. – మరిచిపోలేదయ్యా ఆ.. ఆ.. ఆ..

Em             G                   D           Em

దుఃఖములో ఉన్ననూ ఆ.. ఆ.. ఆ.. – స్నేహితుడైనావయ్యా ఆ.. ఆ.. ఆ..

Em          G          D          Em


చీకటిలో ఉన్ననూ నను  – మరిచిపోలేదయ్యా

Em             G           D           Em

దుఃఖములో ఉన్ననూ మంచి – స్నేహితుడైనావయ్యా

    G             D              Bm            Em

నీది ప్రేమంచే మన్సయా యేసయ్యా – ప్రేమంచే మన్సయా యేసయ్యా

G             D              Bm            Em

ప్రేమంచే మన్సయా యేసయ్యా – ప్రేమంచే మన్సయా యేసయ్యా

Strumming: D  D U D U D U D D

How to Play on Keyboard

Melulu Nee Melulu Song on Keyboard

Track Music

Melulu Nee Melulu Track Music

Ringtone Download

Melulu Nee Melulu Ringtone Download

MP3 song Download

Melulu Nee Melulu MP3 song Download

More Worship songs

Click Here for more Telugu Christian Worship songs

Leave a comment

You Cannot Copy My Content Bro