ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని | Oh Hallelujah Oh Hallelujah Telugu Song Lyrics

ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని | Oh Hallelujah Oh Hallelujah Telugu Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Oh Hallelujah Oh Hallelujah Ani Lyrics in Telugu

హల్లెలూయ హల్లెలూయని – స్తోత్రాలాపన చేసెదన్

స్తోత్రము… స్తోత్రము… – స్తోత్రము… స్తోత్రము… (2)   || ఓ హల్లెలూయ ||

 1. నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను – పిలచిన తండ్రీ స్తోత్రము

ప్రత్యేకపరచి కృపచేత నన్ను – పిలచిన తండ్రీ స్తోత్రము (2)

స్తోత్రము… స్తోత్రము… – స్తోత్రము… స్తోత్రము…  (2)    || ఓ హల్లెలూయ ||

2. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – పిలచిన తండ్రీ స్తోత్రము

ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా – పిలచిన తండ్రీ స్తోత్రము (2)

స్తోత్రము… స్తోత్రము… – స్తోత్రము… స్తోత్రము… (2)    || ఓ హల్లెలూయ ||

English Lyrics

Oh Hallelujah Oh Hallelujah Ani Lyrics in English

Oh Halleluya Oh Halleluyani – Sthothralapana Chesedham

Sthothramu… Sthothramu… – Sthothramu… Sthothramu… (2)    || Oh Hallelujah ||

1. Neenu Na Sotthani Peru Petti Nannu – Pilachina Thandri Sthothramu

Prathyekaparachi Krupachetha Nannu – Pilachina Thandri Sthothramu (2)

Sthothramu… Sthothramu… – Sthothramu… Sthothramu… (2)     || Oh Hallelujah ||

2. Aashcharyakaramaina Nee Veluguloniki – Pilachina Thandri Sthothramu

Yerparachabadina Parishuddha Janamuga – Pilachina Thandri  Sthothramu (2)

Sthothramu… Sthothramu… – Sthothramu… Sthothramu… (2)     || Oh Hallelujah ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro