నీ ముఖము మనోహరము | Nee Mukhamu Manoharamu Song Lyrics

నీ ముఖము మనోహరము || Nee Mukhamu Manoharamu Song Lyrics || Hosanna Ministries worship Songs

Telugu Lyrics

Nee Mukhamu Manoharamu Song Lyrics in Telugu

నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము – నీ పాదాలు అపరంజి మయము

యేసయ్యా నా ప్రాణ ప్రియుడా – మనగలనా నిను వీడి క్షణమైన (2)  || నీ ముఖము ||


1. నీవే నాతోడువై నీవే నాజీవమై – నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై (2)

అణువణువున నీకృప నిక్షిప్తమై – నను ఎన్నడు వీడని అనుబంధమై (2)  || యేసయ్యా ||


2. నీవే నా శైలమై నీవే నాశృంగమై – నా విజయానికే నీవు భుజబలమై (2)

అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై – నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు  (2) || యేసయ్యా ||


3. నీవే వెలుగువై నీవే ఆలయమై – నా నిత్యత్వమునకు ఆద్యంతమై (2)

అమరలోకాన శుద్ధులతో పరిచయమై – నను మైమరచి నేనేమి చేసేదనో  (2)  || యేసయ్యా ||

English Lyrics

Nee Mukhamu Manoharamu Song Lyrics in English

Nee Mukhamu Manohramu – Nee Swaramu Maadhuryamu – Nee Padhalu Aparanjimayamu

Yesayaa Naa Prana Priyuda – Managalanaa Ninu Veedi Kshanamainaa (2)

|| Nee Mukhamu ||


1. Neeve Naathoduvai Neeve Naajeevamai – Naa Hrudhilona Nilichina Gnapikavai (2)

Anuvanuvuna Neekrupa Nikshipthamai – Nanu Ennadu Veedani Anubhandhamai (2)

|| Yesayyaa ||


2. Neeve Naa Sailamai Neeve Naasrungamai – Naa Vijayanike Neevu Bhujabalamai (2)

Anukshanamuna Sathruvuku Prathyakshamai – Nanu Venudheeyaneeyaka Vennu Thattinavu (2)  || Yesayyaa ||


3. Neeve Veluguvai Neeve Alayamai – Naa Nithyathvamunaku Adhyanthamai (2)

Amaralokaana Sudhulatho Parichayamai – Nanu Maimarachi Nenemi Chesedhano (2)

|| Yesayyaa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Nee Mukhamu Manoharamu Ringtone Download

MP3 song Download

Nee Mukhamu Manoharamu MP3 song Download

Leave a comment

You Cannot Copy My Content Bro