దేవలోక స్తోత్రగానం | Devaloka Sthothraganam Song Lyrics

దేవలోక స్తోత్రగానం | Devaloka Sthothraganam Song Lyrics || Telugu Christmas song

Telugu Lyrics

Devaloka Sthothraganam Song Lyrics in Telugu

దేవలోక స్తోత్రగానం – దేవాది దేవునికి నిత్య ధ్యానం (2)

దేవ లోక స్తోత్రగానం  దీనులకు సుజ్ఞానం – గావించు వర్తమానం క్రైస్తవాళి  కాలమానం (2)

క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2)  || దేవలోక ||


1. భూమికిన్ శాంతిదానం స్తొత్రంబు – పూర్తి చేయగల విధానం (2)

భూమికిన్ శాంతిదానం – బొందు దేవష్ట జనం – క్షేమము సమాధానం – క్రీస్తు శిష్య కాలమానం (2)

క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2)  || దేవలోక ||


2. సర్వలోక రక్షణార్థం ఈవార్త  – చాటించుట ప్రధానం (2)

సర్వలోక రక్షణార్థం – చాటించుట ప్రధానం – సర్వదేవ సన్నిధానం  – సర్వలోక కాలమానం (2)

క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2)  || దేవలోక ||


3. దేవలోక సంస్థానం మహోన్నత – దేవుని మహిమస్థానం (2)

.దేవలోక సంస్థానం – దేవుని మహిమస్థానం – పావన కీర్తి ప్రధానం – భక్త సంఘ కాలమానం (2)

క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2)  || దేవలోక ||


4. జనక పుత్రాత్మ ధ్యానం  నరాళి – జగతి చేయు తీర్మానం  (2)

జనక పుత్రాత్మ ధ్యానం-జగతి చేయు తీర్మానం- నెనరుదెచ్చు సంధానం నీ నా కాలమానం (2)

క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2)  || దేవలోక ||

Song Credits

Lyrics and Composition: Mungamuri Devadas ayyagaru.

Song Credits

Vocals: Hanok Raj,

Adbutha Shunemi,

Adbutha Shilohi,

Adbutha Mani,

Adbutha Diamond Gracie.

Backing vocals: Moses Dany

Musicians Credits

Music Programmed & Arranged By Moses Dany

Keyboards & Rhythms Programmed By Moses Dany

Guitars:  Paul vicc

Sarangi: Manonmai garu

Nadaswaram: Santosh Garu

Indian percussions: Karthik

Mixed & Mastered By Enoch Jagan @Enoch Jagan studios

Vocals Recorded @ Enoch Jagan Studios Hyd

Cinematography: Vijay Kishore

Editing and DI: Raj Kishore

Title art: Devanand

Poster design: Manohar

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro