Telugu Lyrics
Nee Dayalo Nenunna Song Lyrics in Telugu
నీ దయలో నేనున్న ఇంత కాలం – నీ కృపలో దాచినావు గత కాలం (2)
నీ దయ లేనిదే నేనేమౌదునో (2)
తెలియదయ్యా… || నీ దయలో ||
1. తల్లిదండ్రులు చూపిస్తారు – ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్తారు – అందనంత గొప్పవారిగా (2)
నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే – నను దాచియుంచావని
నా శేష జీవితాన్ని – నీతోనే గడపాలని || నీ దయలో ||
2. నేల రాలే నా ప్రాణాన్ని – లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలకు – అంటకుండ దాచావు (2)
నీ రెక్కల నీడలో – నాకాశ్రయ దుర్గము
ఏ కీడు నా దారికి రాకుండ – నీ కృపను తోడుంచినావు
నీ పాదాల చెంతనే – నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు – నీ ప్రేమ పొందాలని || నీ దయలో ||
English Lyrics
Nee Dayalo Nenunna Lyrics in English
Nee Dayalo Nenunna Intha Kaalam – Nee Krupalo Dhaachinaavu Gatha Kaalam (2)
Nee Dayalenide Nenemauduno (2)
Theliyadayya… || Nee Dayalo ||
1. Thallidandhrulu Choopisthaaru – Enalenii Premanu Illalo
Cheyaalani Aashisthaaru – Andanantha Goppavaarigaa (2)
Nee Daya Unte Vaaru – Kaagalru Adhipathulugaa
Nee Daya Lekapothe Illalo – Brathukuta Jarugunaa
Nee Siluva Needalone – Nanu Daachiyunchaavani
Naa Shesha Jeevitanni – Neethone Gadaapaalani || Nee Dayalo ||
2. Nela Raale Naa Praanaanni – Lepi Nannu Nilipaavu
Apavaadi Koralaku – Antakundaa Daachaavu (2)
Nee Rekkala Needalona – Naakaashraya Durgamu
Ee Keedu Naa Daariki Raakunda – Nee Krupanu Thodunchinaavu
Nee Paadala Chenthaane – Ne Paravashinchalaani
Naa Aayuvunnaantha Varaku – Nee Prema Pondhalaani || Nee Dayalo ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Album Name: Neelo Nilavaalani
Lyrics & Tune Bro Badde Heaven Babu
Music: JK CHRISTOPHER
Vocals: Sharon Philip
Mix & mastered by Sam k Srinivas
Melody Digi Studio
Video by Sam, Surya & Lillian
Video Edited by Lillian Christopher
Track Music
Nee Dayalo Nenunna Track Music
Ringtone Download
Nee Dayalo Nenunna Ringtone Download
Mp3 Song Download
Nee Dayalo Nenunna Mp3 Song Download