మంగళమే యేసునకు | Mangalame Yesunaku Lyrics

Telugu Lyrics

Mangalame Yesunaku Song Lyrics in Telugu

మంగళమే యేసునకు

మనుజావతారునకు (3)

శృంగార ప్రభువునకు (2)

క్షేమాధిపతికి మంగళమే        || మంగళమే ||


1. పరమ పవిత్రునకు

వర దివ్య తేజునకు (3)

నిరుపమానందునకు (2)

నిపుణ వేద్యునకు మంగళమే        || మంగళమే ||


2. దురిత సంహారునకు

వర సుగుణోదారునకు (3)

కరుణా సంపన్నునకు (2)

జ్ఞాన దీప్తునకు మంగళమే        || మంగళమే ||


3. సత్య ప్రవర్తునకు

సద్ధర్మ శీలునకు (3)

నిత్య స్వయంజీవునకు (2)

నిర్మలాత్మునకు మంగళమే       || మంగళమే ||


4. యుక్త  స్తోత్రార్హునకు

భక్త రక్షామణికి (3)

సత్య పరంజ్యోతియగు (2)

సార్వభౌమునకు మంగళమే        || మంగళమే ||


5. నర ఘోర కలుషముల

నురుమారంగ నిల (3)

కరుదెంచిన మా పాలి (2)

వర రక్షకునకు మంగళమే        || మంగళమే ||


6. పరమపురి వాసునకు

నర దైవ రూపునకు (3)

పరమేశ్వర తనయునకు (2)

బ్రణుతింతుము నిన్ను మంగళమే        || మంగళమే ||

English Lyrics

Mangalame Yesunaku Song Lyrics in English

Mangalame Yesunaku

Manujavatarnaku (3)

Srungara Prabhuvunaku (2)

Kshemadhipatiki Mangalame        || Mangalame ||


1. Parama Pavitrunku

Vara Divya Tejunaku (3)

Nirupamaanandunku (2)

Nipuna Vedyunaku Mangalame      || Mangalame ||


2. Durita Sanharunku

Vara Sugunodarunku (3)

Karuna Sampannunku (2)

Jnana Deeptunaku Mangalame         || Mangalame ||


3. Satya Pravartunku

Saddharma Sheelunku (3)

Nitya Svayamjeevunku (2)

Nirmalaatmunku Mangalame         || Mangalame ||


4. Yukta Stotrarhunku

Bhakta Rakshamaniiki (3)

Satya Paramjyotiyagu (2)

Saarvabhaumunku Mangalame         || Mangalame ||


5. Nara Ghora Kalushamula

Nurumaaranga Nila (3)

Karudenchina Maa Paali (2)

Vara Rakshakunku Mangalame         || Mangalame ||


6. Paramapuri Vaasunku

Nara Daiva Roopunku (3)

Parameshwara Thanayunku (2)

Branutintumu Ninnu Mangalame         || Mangalame ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics by: Purushottham Choudary

How to Play on Keyboard

Mangalame Yesunaku Song on Keyboard

Track Music

Mangalame Yesunaku Track Music

Ringtone Download

Mangalame Yesunaku Ringtone Download

More Andhra Kraisthava Keerthanalu

Click here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro