నా తండ్రి నన్ను మన్నించు | Naa Thandri Nannu Manninchu Lyrics

నా తండ్రి నన్ను మన్నించు | Naa Thandri Nannu Manninchu Lyrics || Telugu Christian Repentance Song

Telugu Lyrics

naa thandri nannu manninchu lyrics in Telugu

నా తండ్రి నన్ను మన్నించు – నీకన్న ప్రేమించే వారెవరు  (2)

లోకం నాదేయని నిన్ను విడిచాను – ఘోర పాపిని నేను యోగ్యతే లేదు (2)

ఓ మోసపోయి తిరిగి వచ్చాను – నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను


1. నీదు బిడ్డగానే పెరిగి – నీ ప్రేమను చూడలేక పోయాను

నే చూచిన ఈలోకం – నన్నెంతో మురిపించింది  (2)

నీ బంధం తెంచుకుని – దూరానికి పరుగెత్తాను

నే నమ్మిన ఈలోకం శోకమునే చూపించింది   || లోకం నాదే ||


2. నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో

నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు  (2)

నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని

గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమ ఎంతో చూపితివే  || నా తండ్రి ||

English Lyrics

naa thandri nannu manninchu lyrics in English

Naa Thandri Nannu Manninchu – Nee Kanna Preminche Vaarevaru (2)

Lokam Naadheyani Ninnu Vidichanu – Ghora Paapini Nenu Yogyathe Ledhu (2)

O Mosapoyi Thirigi Vachanu  – Nee Premane Kori Thirigi Vachanu


1. Needhu Biddagaane Perigi – Nee Premanu Choodalekapoyanu

Ne Choochina Ee Lokam – Nannentho Muripinchindhi (2)

Nee Bandham Thenchukoni – Dhooraniki Parugetthanu

Ne Nammina Eelokam Sokamune Choopinchindhi || Lokam Naadhe ||


2. Nee Kannulu Naakoraku Enthaga Edhuru Choochinavo

Ninnu Minchina Prema Ekkada Kaanaraledhu (2)

Ne Chanipoyi Brathikaanani – Thirigi Neeku Dhorikaanani

Gundelaku Hathukontive – Nee Prema Entho Choopithive || Naa Thandri ||

Song Credits

Album: Ee Prema

Tune &Vocals: Starry Angelina Edwards

Lyrics & Video Edit: Swapna Edwards

Producer: Sven Edwards

Music: Hadlee Xavier

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Repentance Songs

Click Here for more Telugu Christian Repentance Songs

Leave a comment

You Cannot Copy My Content Bro