నా ప్రాణ ప్రియుడా యేసు రాజా | Na Prana Priyuda Yesu Raja

నా ప్రాణ ప్రియుడా యేసు రాజా | Na Prana Priyuda Yesu Raja || Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Naa Prana Priyuda Yesu Raja Lyrics in Telugu

నా ప్రాణప్రియుడా యేసు రాజా – అర్పింతును నా హృదయార్పణ (2)

విరిగి నలిగిన ఆత్మతోను – హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా (2) || నా ప్రాణ ||


1. అద్భుతకరుడా ఆలోచన – ఆశ్చర్య సమాధాన ప్రభువా (2)

బలవంతుడా బహుప్రియుడా – మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ (2) || నా ప్రాణ ||


2. విమోచన గానములతో – సౌందర్య ప్రేమ స్తుతులతో (2)

నమస్కరించి ఆరాధింతున్ – హర్షింతును నే పాడెదను నా ప్రభువా (2) || నా ప్రాణ ||


3. గర్భమున పుట్టిన బిడ్డను – కరుణింపక తల్లి మరచునా (2)

మరచినగాని నీవెన్నడు – మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా (2) || నా ప్రాణ ||


4. రక్షణాలంకారములను – అక్షయమగు నీ యాహారమున్ (2)

రక్షకుడా నాకొసగితివి – దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును (2) || నా ప్రాణ ||


5. నీ నీతిని నీ రక్షణను – నా పెదవులు ప్రకటించును (2)

కృతజ్ఞతా స్తుతులతోడ – నీ ప్రేమను నే వివరింతును విమోచకా (2) || నా ప్రాణ ||


6. వాగ్ధానముల్ నాలో నెరవేరెను – విమోచించి నాకిచ్చితివే (2)

పాడెదను ప్రహర్షింతును – హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)    || నా ప్రాణ ||

English Lyrics

Naa Prana Priyuda Yesu Raja Lyrics in English

Na Prana Priyuda Yesu Raja -Aripinthunu Naa Hrudhayaarpana (2)

Virigi Naligina Aathmathonu – Hrudhayapoorvaka Aaradhanatho Sathyamuga (2)

|| Na Prana ||


1. Adhbutha Karuda Aalochana – Aascharya Samaadhana Prabhuva (2)

Balavanthudaa Bahupriyudaa – Manoharuda Mahima Rajaa Sthuthiyinchedhan (2)

|| Na Prana ||


2. Vimochana Gaanamulatho – Saoundharya Prema Sthutulatho (2)

Namaskarinchi Aaradhinthun – Harshinthunu Ne Paadedhanu Naa Prabhuvaa (2)

|| Na Prana ||


3. Garbhamuna Puttina Biddanu – Karunimpaka Thalli Marachunaa (2)

Marachinagani Neevennadu – Maruvavu Viduvavu Yedabayavu Karuna Rajaa (2)

|| Na Prana ||


4. Rakshanaalankaaramulanu – Akshayamagu Nee Yaaharamun (2)

Rakshakudaa Naakosagithivi – Dheekshatho Ninnu Veekshinchuchu Sthuthinthunu (2)

|| Na Prana ||


5. Nee Neethini Nee Rakshananu – Naa Pedhavulu Prakatinchunu (2)

Kruthagnathaa Sthuthulathoda – Nee Premanu Ne Vivarinthunu Vimochakaa (2)

|| Na Prana ||


6. Vaagdhanamul Nalo Neraverenu – Vimochinchi Naakichithive (2)

Paadedhanu Praharshinthunu – Halleluya Halleluya Halleluyaa (2)

|| Na Prana ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Na Prana Priyuda Yesu Raja Track Music

Ringtone Download

Na Prana Priyuda Yesu Raja Ringtone Download

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro