యేసయ్యా నీ ప్రేమ మరువను బ్రతుకులో | Yesayya Nee Prema Maruvanu Brathukulo Lyrics

యేసయ్యా నీ ప్రేమ మరువను బ్రతుకులో | Yesayya Nee Prema Maruvanu Brathukulo Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Yesayyaa Nee Prema maruvanu Song Lyrics in Telugu

యేసయ్యా నీ ప్రేమ మరవను బ్రతుకులో (4)

1. యేసయ్య ప్రేమలో మోసమేమి లేదు

యేసయ్య ప్రేమలో దగా యేమి లేదు (2)

యేసయ్య ప్రేమలో శాంతి ఉన్నదయ్యా

యేసయ్య ప్రేమలో నీతి ఉన్నదయ్యా (2)    || యేసయ్యా ||

2. ఈ లోక స్నేహం మాయ లాంటి స్నేహం

ఈ లోక స్నేహం పనికిరాని స్నేహం (2)

యేసయ్య స్నేహం మరపురాని స్నేహం

యేసయ్య స్నేహం మర్చిపోకు నేస్తమా (2)   || యేసయ్యా ||

3. ఈ లోక మనుషులు ద్వేషించువారు

పరలోక నాధుడు ప్రేమించువాడు (2)

ఈ లోక ప్రేమ దగా చేసే ప్రేమ

పరలోక ప్రేమ మరపరాని ప్రేమ (2)    || యేసయ్యా ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro