Telugu Lyrics
Na Brathuku Dinamulu Song Lyrics in Telugu
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము || నా బ్రతుకు ||
1.ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని
ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని
ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
మరల నన్ను నూతనముగా చిగురువేయనీ || నా బ్రతుకు ||
2.నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము
యేసు నీచేతికి ఇక లొంగిపోదును
విశేషముగా రూపించుము నా శేషజీవితం || నా బ్రతుకు ||
English Lyrics
Na Brathuku Dinamulu Song Lyrics in English
Na Brathuku Dinamulu Lekkimpanerpumu
Dheva Ee Bhuviniveedu Gadiya Naku Choopumu
Inkontha Kaalamu Aayusshu Penchumu
Naa Brathuku Maarchukondhunu Samayamunimmu || Naa Brathuku ||
1.Enno Samvathsaraalu Nannu Dhatipovuchunnavi
Naa Aasalu Naakalalane Vembadinchchuntini
Phalaalu Leni Vrukshamuvale Edhigipothini
Yenadu Koolipodhuno Yerugakuntini
Naa Marana Rodhana Aalakinchumo Prabhu
Marala Nannu Nuthanamugaa Chiguruveyanee || Naa Brathuku ||
2. Nee Pilupunenu Marchithi Naa Parugulo Nenalsithi
Naa Swardhamu Naa Paapamu Pathanasthithiki Cherchenu
Naa Anthametula Nunduno Bhayamu Puttuchunnadhi
Dhevaa Nannu Manninchumu Naa Brathuku Maarchumu
Yesu Nee Chethiki Ika Longipodhunu
Viseshamugaa Roopinchumu Naa Seshajeevitham || Naa Brathuku ||
Song Credits
Written and composed by: Joel Kodali
Vocals: Nissy John
Music: JK Christopher
D.O.P: John Enosh
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Na Brathuku Dinamulu Song Chords
G D
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము,
C D G
దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము!
G (Em) D
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము,
C D G
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము!
G C D G
1. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి,
G C D G
నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని,
Em D G
ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని,
Em D G
ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని,
G (Em) D
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు!,
C D G
How to Play on Keyboard
Na Brathuku Dinamulu Song on Keyboard
Track Music
Na Brathuku Dinamulu Track Music
Ringtone Download
Na Brathuku Dinamulu Ringtone Download
MP3 song Download
Na Brathuku Dinamulu MP3 song Download
Note From The Lyricist
‘ఇప్పుడే నేను మరణిస్తే?’ అనే భయానకమైన ఆలోచన నేను ఆపరేషన్ బల్లమీద ఉండగా నన్ను ఒక్కసారిగా కుదిపివేసింది. ఆ గడియలో నేను చేసిన ప్రార్ధనే ఈ పాట!