Telugu Lyrics
Yesayya Naa Hrudaya Spandana Neeve Lyrics in Telugu
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)
విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) || యేసయ్యా ||
1.నీవు కనిపించని రోజున..- ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
నీవు నడిపించిన రోజున..-యుగయుగాల తలపు మది నిండెనే (2)
యుగయుగాల తలపు మది నిండెనే || యేసయ్యా ||
2.నీవు మాట్లాడని రోజున..- నా కనులకు నిద్దుర కరువాయెనే (2)
నీవు పెదవిప్పిన రోజున…- నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే || యేసయ్యా ||
3.నీవు వరునిగా విచ్చేయి వేళ…- నా తలపుల పంట పండునే (2)
వధువునై నేను నిను చేరగా…- యుగయుగాలు నన్నేలు కొందువనే (2)
యుగయుగాలు నన్నేలు కొందువనే || యేసయ్యా ||
English Lyrics
Yesayya Naa Hrudaya Spandana Neeve Lyrics in English
Yesayya Naa Hrudaya Spandana Neeve Kadhaa (2)
Viswamantha Nee Namamu Ghananeeyamu (2) || Yesayyaa ||
1.Neevu Kanipinchani Rojuna… – Oka Kshanamoka Yugamuga Marene (2)
Neevu Nadipinchina Rojuna… – Yugayugaala Thalapu Madhi Nindene (2)
Yugayugaala Thalapu Madhi Nindene || Yesayyaa ||
2.Neevu Matladani Rojuna…- Naa Kanulaku Niddhura Karuvaayene (2)
Neevu Pedhavippina Rojuna… – Nee Sannidhi Pachhika Bayalaayene (2)
Nee Sannidhi Pachhika Bayalaayene || Yesayyaa ||
3.Neevu Varunigaa Vichheyi Vela… – Naa Thalapula Panta Pandune (2)
Vadhuvunai Nenu Ninu Cheragaa…-Yugayugaalu Nannelu Kondhuvane (2)
Yugayugaalu Nannelu Kondhuvane || Yesayyaa ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Yesayya Naa Hrudaya Song on Keyboard
Track Music
Yesayya Naa Hrudaya Track Music
Ringtone Download
Yesayya Naa Hrudaya Ringtone Download
MP3 song Download
Yesayya Naa Hrudaya MP3 song Download