రక్తం జయం | Raktham Jayam Song Lyrics | Hosanna Ministries 2023 Songs

Suddichese Raktham Song Lyrics | రక్తం జయం యేసు రక్తం జయం Song Lyrics – Raktham Jayam Yesu Raktham Lyrics

Telugu Lyrics

Raktham Jayam Song Lyrics in Telugu

రక్తం జయం యేసు రక్తం జయం – సిలువలో కార్చిన రక్తం జయం (2)

యేసు రక్తమే జయం – యేసు రక్తమే జయం (2)

రక్తం జయం యేసు రక్తం జయం (2)     || రక్తం జయం ||


1.పాపమును కడిగే రక్తం – మనసాక్షిని శుద్ధి చేసె రక్తం (2)

శిక్షను తప్పించే రక్తం (2)

అమూల్యమైన యేసు రక్తం     || రక్తం జయం ||


2. పరిశుద్ధునిగా చేసే రక్తం – తండ్రితో సంధి చేసే రక్తం (2)

పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం (2)

నిష్కళంకమైన యేసు రక్తం…     || రక్తం జయం ||


3. నీతిమంతునిగా చేసిన రక్తం – నిర్దోషునిగా మార్చిన రక్తం

నిత్య నిబంధన చేసిన రక్తం  (2)

నిత్య జీవమిచ్చు యేసురక్తం…     || రక్తం జయం ||


4. క్రయధనమును చెల్లించిన రక్తం – బలులు అర్పణలు కోరని రక్తం (2)

నన్ను విమోచించిన రక్తం (2)

క్రొత్త నిబంధన యేసు రక్తం…     || రక్తం జయం ||

English Lyrics

Raktham Jayam Song Lyrics in English

Raktham Jayam Yesu Raktham Jayam – Siluvalo Karchina Raktham Jayam (2)

Yesu Rakthame Jayam – Yesu Rakthame Jayam (2)

Raktham Jayam Yesu Raktham Jayam (2)    || Raktham Jayam ||


1. Papamunu Kadigae Raktham – Manasakshini Shuddhi Chese Raktham (2)

Shikshanu Thappinchae Raktham (2)

Amoolyamaina Yesu Raktham       || Raktham Jayam ||


2. Parishuddhuniga Chese Raktham – Thandritho Sandhi Chese Raktham (2)

Parishuddha Sthalamulo Cherchu Raktham (2)

Nishkalankamaina Yesu Raktham…    || Raktham Jayam ||


3. Neethimantuniga Chesina Raktham – Nirdhoshuniga Marchina Raktham

Nitya Nibandhana Chesina Raktham (2)

Nitya Jeevamichchu Yesu Raktham…       || Raktham Jayam ||


4. Krayadhanamunu Chellinchina Raktham – Balulu Arpanalu Korani Raktham (2)

Nannu Vimochinchina Raktham (2)

Kroththa Nibandhana Yesu Raktham…    || Raktham Jayam ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album Name: Adviteeyuda

Vocals: Pastor Freddy Paul

Leave a comment

You Cannot Copy My Content Bro