హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు | Hallelujah Hallelujah Sthothramulu

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు | Hallelujah Hallelujah Sthothramulu || Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Hallelujah Hallelujah Stotramulu Lyrics in Telugu

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)

రాజుల రాజా ప్రభువుల ప్రభువా – రానైయున్నవాడా (2)

మహిమా మహిమా ఆ యేసుకే –

మహిమా మహిమా మన యేసుకే (2)    || హల్లెలూయ ||

సూర్యునిలో చంద్రునిలో – తారలలో ఆకాశములో (2)     || మహిమా ||

కొండలలో లోయలలో – జీవులలో ఆ జలములలో (2)    || మహిమా ||

ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా – యుగయుగముల నిత్యుడా (2)   || మహిమా ||

English Lyrics

Hallelujah Hallelujah Stotramulu Song Lyrics in English

Hallelujah Hallelujah Sthothramulu –

Hallelujah Hallelujah Sthothramulu (2)

Raajula Raajaa Prabhuvula Prabhuvaa – Raanaiyunnavaadaa (2)

Mahimaa Mahimaa Aa Yesuke… –

Mahimaa Mahimaa Mana Yesuke (2)    || Hallelujah ||

Sooryunilo Chandhrunilo – Thaaralalo Aakaashamulo (2)    || Mahimaa ||

Kondalalo Loyalalo – Jeevulalo Aa Jalamulalo (2)   || Mahimaa ||

Aascharyakarudaa Aadisambhoothudaa – Yugayugamula Nithyudaa (2)
|| Mahimaa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Hallelujah Hallelujah Sthothramulu Song Chords

Em             D                                Em

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు – హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)

Em    D              C          Em

రాజుల రాజా ప్రభువుల ప్రభువా – రానైయున్నవాడా (2)

Em        D                     Em

మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)   || హల్లెలూయ ||

Em   D       C         Em

సూర్యునిలో చంద్రునిలో – తారలలో ఆకాశములో (2)

Em        D                     Em

మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)   || హల్లెలూయ ||

Repeat the Same Chords for other Veses.

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro