కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు | Krupagala Devudavu Nee Krupalo Kapadavu || Telugu Christian Worship Song
Telugu Lyrics
Krupagala Devudavu Song Lyrics in Telugu
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు
పల్లవి:
కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు –
దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2)
గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమే
నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే
యేసు నా వెంటే ఉన్నావు – యేసు నాకు తోడైయున్నావు (2) || కృపగల ||
1. ఏ అపాయము నన్ను సమీపించక – ఏ కీడు నా దరికి చేరక (2)
ఆపదలో నుండి విడిపించావు – అనుదినము నన్ను కృపతో కాచావు (2)
యేసు నా వెంటే ఉన్నావు – యేసు నాకు తోడైయున్నావు (2) || కృపగల ||
2. ఇన్నినాళ్ళు నాకు తోడై – ఎన్నో మేలులతో దీవించావు (2)
విడువక యెడబాయక తోడైయున్నావు- శాశ్వత ప్రేమను నాపై చూపావు (2)
యేసు నా వెంటే ఉన్నావు – యేసు నాకు తోడైయున్నావు (2) || కృపగల ||
English Lyrics
Krupagala Devudavu Song Lyrics in English
Yesu Naa Vente Unnavu – Yesu Naku Thodai Unnavu
Pallavi
Krupagala Devudavu Nee Krupalo Kapaadavu –
Dhayagala Dhevudavu Nee Dhaya Naapai Choopaavu (2)
Gadachina Kaalamanthaa Neevichina Bahumaaname
Nennuna Ee Kshanam Kevalam Nee Krupe
Yesu Naa Vente Unnavu- Yesu Naaku Thodai Unnaavu (2) || Krupagala ||
1. Ye Apaayamu Nannu Sameepinchaka – Ye Keedu Naa Dhariki Cheraaka (2)
Aapadhalo Nundi Vidipinchavu – Anudhinamu Nannu Krupatho Kaachavu (2)
Yesu Naa Vente Unnavu- Yesu Naaku Thodai Unnaavu (2) || Krupagala ||
2. Inninallu Naku Thodai – Enno Melulatho Dheevinchavu (2)
Viduvaka Yedabaayaka Thodaiummavu – Saaswatha Premanu Naapai Choopavu (2)
Yesu Naa Vente Unnavu- Yesu Naaku Thodai Unnaavu (2) || Krupagala ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyric, Tune & Sung by: JOSHUA GARIKI
Music Programmed and arranged by: J.K.Christopher
Mixed and mastered by: SAM K SRINIVAS
Music Videography: Lilian Christopher
Ringtone Download
Krupagala Devudavu Ringtone Download
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs