యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు | Yehovanu Sthuthinchudi Ayana Dayaludu Lyrics

యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు | Yehovanu Sthuthinchudi Ayana Dayaludu Lyrics ||

Telugu Lyrics

Yehovanu Sthuthinchudi Ayana Dayaludu Lyrics in Telugu

యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు – ఆయన కృప నిరంతరముండును  (2)

ఆయన కృప నిరంతరముండును – ఆయన కృప నిరంతరముండును (2)


1.దేవదేవునికి స్తుతులు చెల్లించుడి     || ఆయన ||

2.ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి  || ఆయన ||

3.ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి   || ఆయన ||

4.ఆకాశము జ్ఞానముచే జేసినవాని స్తుతించుడి   || ఆయన ||

5.నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి  || ఆయన ||

6.గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి   || ఆయన ||

7.పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి  || ఆయన ||

8.రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి  || ఆయన ||

English Lyrics

Yehovanu Sthuthinchudi Ayana Dayaludu Lyrics in English

Yehovanu Sthuthinchudi Ayana Dhayaludu – Ayana Krupa Nirantharamundu (2)

Ayana Krupa Nirantharamundu – Ayana Krupa Nirantharamundu (2)


1. Dhevadhevuniki Sthuthulu Chellinchudi     || Ayana ||

2. Prabhuvula Prabhuvunaku Sthuthulu Chellinchudi   || Ayana ||

3. Aascharya Kaaryamulu Cheyuvani Sthuthinchudi     || Ayana ||

4.Aakasamu Gnanamuche Jesinavani Sthuthinchudi     || Ayana ||

5. Neellameedha Bhoomini Parachinavaani Sthuthinchudi  || Ayana ||

6. Goppa Jyothulu Nirminchinavani Sthuthinchudi      || Ayana ||

7. Pagatinelu Sooryuni Chesinavani Sthuthinchudi     || Ayana ||

8. Rathrinelu Chandruni Chesinavani Sthuthinchudi     || Ayana ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Leave a comment

You Cannot Copy My Content Bro